
నేను మీ బిడ్డను ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా….
కెసిఆర్ మేనిఫెస్టోతో ‘చేతు’ లెత్తేసిన ప్రతిపక్షాలు శివాలయం సాక్షిగా చెబుతున్న మాట నిలబెట్టుకుంటా… రైతుకు రుణమాఫీ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్.. 7 సార్లు అతనికి అవకాశం ఇచ్చారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి… మీ బిడ్డగా అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి హుజరాబాద్ ని మరో సిద్దిపేటల తీర్చిదిద్దుతానని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలంలోని బేతిగల్,…