
టీఎస్ఆర్టీసీ అధ్వర్యంలో అరుణాచల గిరి సందర్శనానికి టూర్
వరంగల్,నేటిధాత్రి : తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 27న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ వరంగల్-1 డిపో ఏర్పాటు చేసినట్లు రీజినల్ మేనేజర్ జె శ్రీలత తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వీసు నంబర్ 92222 గల సూపర్ లగ్జరీ బస్సు నవంబర్ 25 న రాత్రి 10 గంటలకు హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నవంబర్…