
మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల ట్రాక్టర్ అసోసియేషన్ ఓనర్స్ డ్రైవర్స్ అందరు కలిసి మంత్రి కేటీ రామారావుకి తమ మద్దతు అని తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినారు ఇట్టి సమావేశ తీర్మానకార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు బోల్లి రామ్మోహన్ వచ్చిన సందర్భంగా ట్రాక్టర్ అసోసియేషన్ ఓనర్లు డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావుకి మేమందరం కలిసి ఆయనకే గెలుపుకి కృషి చేస్తామని…