
బీఆర్‌ఎస్ విజయాన్ని ఏశక్తీ అడ్డుకోలేదు
మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి నడి కూడ,నేటి ధాత్రి: అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు.నడికూడ మండలం కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు మంగళహారతులతో, ఘన స్వాగతం పలికారు. గడప గడపకి వెళ్లి కారు…