మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి/ maoistla daadilo mla mruthi

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి దంతేవాడ, నేటిధాత్రి : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి విరుకుపడ్డారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో సహా ఐదుగురు పోలీసులు మతి చెందినట్లు సమాచారం. కౌకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్యామ్‌గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్‌లోని వాహనం తునాతునకలైంది. ఘటన జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికి వెళ్లాయి. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే చివరి వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ఐఈడీని పేల్చిన…

Read More

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు…

Read More

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు కలపను పోలీసులు స్వాధీనం…

Read More

అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…?

అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…? – పోచాపురం మినీ గురుకులంలో చిన్నారుల అవస్థలు – పిల్లల చేత మరుగుదొడ్లు కడిగిస్తున్న ప్రిన్సిపాల్‌ – నీళ్ల పప్పు, చాలీచాలని ఉప్మా, పనికిమాలిన మెను – నీటి సౌకర్యం లేక అల్లాడుతున్న విద్యార్థినులు-వ్యవసాయ బావులే దిక్కు – ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు…? – ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని అధికారులు నేటిధాత్రి బ్యూరో : నేటి బాలలే రేపిటి పౌరులు, తరగతి గదిలో దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అంటారు….

Read More

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌ – మంత్రి దయాకర్‌రావు అతిపై ఆరా… – దూకుడు కాస్త తగ్గించాలని సూచన – సీనియర్లతో సమన్వయం పాటించాలని హితవు నేటిధాత్రి బ్యూరో : మంత్రిగా పదవీబాధ్యలు చేపట్టిన నాటి నుండి మునుపటి కంటే కాసింత దూకుడు ప్రదర్శిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ క్లాస్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఖమ్మం, వరంగల్‌లలో ఎర్రబెల్లి ప్రసంగం ఆయన చేస్తున్న అతిపై ఆరా తీసిన సీఎం గట్టిగానే క్లాస్‌…

Read More

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా

కిట్టుబాయి దేనా… – గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా – సిగరేట్ల రూపంలో విక్రయం…ఒక్కో సిగరేట్‌ ఐదువందల రూపాయలు – కోడ్‌ చెపితేనే సిగరేట్‌ దొరుకుతుంది – లేదంటే…అలాంటివి మా దగ్గర దొరకవని అమాయకత్వం నటిస్తారు – పాన్‌షాపులే ప్రధాన విక్రయ కేంద్రాలు నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో గంజాయి దందా ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగుతోంది. సినిమా తరహాలో గంజాయిని విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు గంజాయి విక్రయదారులు. గంజాయికి…

Read More
error: Content is protected !!