కారుకెదురే లేదు
ప్రతిపక్షాలకు అంత సీన్ లేదు? `బిజెపి కొంగజపాలను తెలంగాణలో నమ్మే దిక్కు లేదు? `బిజెపి ప్రచారానికి ప్రజల మద్దతు లేదు? `కాంగ్రెస్ లో సఖ్యతకు చోటే లేదు? `పోటికి ప్రతిపక్షాలకు నాయకులే లేరు? `జల్లడ పట్టినా పోటీకి ముందుకొచ్చే వారు లేదు? `జనంలో టిఆర్ఎస్ కు బలం తగ్గలేదు? `మరో పార్టీపై ప్రజలకు ఆలోచన కూడా లేదు? `కకావికలమైన ప్రతిపక్షాలు కూడదీసుకునేందుకు శక్తి లేదు? `మరో దశాబ్దం కారు జోరుకు ఎదురేలేదు? `పరాయి మీడియా నోరుకు తెలంగాణలో…