ఎల్కేజీ ఫీజు మూడు లక్షలా?
ఎల్కేజీ ఫీజు మూడు లక్షలా? నేటిధాత్రి చేర్యాల… 135 కోట్ల జనాభా గల భారతదేశంలో విద్య వైద్యం ప్రాథమిక హక్కు? రోజులు మారుతూ ఆటవిక రాజ్యం నుంచి ఆధునిక రాజ్యం లోనికి అడుగు పెడుతున్నా, ఆధునిక యంత్రాలు కొత్త కొత్త టెక్నాలజీ మన జీవితంలో నిత్యవసర వస్తువులు అయినప్పటికీ విద్య వైద్యం న్యాయం అనేవి 130 కోట్ల జనాభా లో 80 శాతం మంది ఆర్థిక దరిద్రపు రేఖకు దిగువగా ఉన్న సామాన్య మానవుడికి విద్య వైద్యం…