కారుకెదురే లేదు

ప్రతిపక్షాలకు అంత సీన్‌ లేదు? `బిజెపి కొంగజపాలను తెలంగాణలో నమ్మే దిక్కు లేదు? `బిజెపి ప్రచారానికి ప్రజల మద్దతు లేదు? `కాంగ్రెస్‌ లో సఖ్యతకు చోటే లేదు? `పోటికి ప్రతిపక్షాలకు నాయకులే లేరు? `జల్లడ పట్టినా పోటీకి ముందుకొచ్చే వారు లేదు? `జనంలో టిఆర్‌ఎస్‌ కు బలం తగ్గలేదు? `మరో పార్టీపై ప్రజలకు ఆలోచన కూడా లేదు? `కకావికలమైన ప్రతిపక్షాలు కూడదీసుకునేందుకు శక్తి లేదు? `మరో దశాబ్దం కారు జోరుకు ఎదురేలేదు? `పరాయి మీడియా నోరుకు తెలంగాణలో…

Read More

అక్షరం చెక్కిన నిజాలు నేటిధాత్రి విశ్లేషణలు!

పాఠకుల కోరిక మేరకు అన్ని నియోజకవర్గాల రాజకీయ సమాచారం? విశ్లేషణలతో సరికొత్త ప్రమాణాలకు శ్రీకారం ప్రజల్లో చైతన్యం కోసం` రేపటితరం భవిష్యత్తు కోసం… నిజం నిర్భయంగా ప్రజల ముందుకు  నియోజకవర్గాలలో పరిస్ధితులు అక్షరావిష్కారం చేస్తాం…. ప్రజాస్వామ్య మేలుకొలుపుకు వారధులౌతాం… సమాజంలో నిజం అన్న పదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించకుండా పోతున్న తరుణమిది. ఏది నిజం? ఏది అబద్దం? అన్నది తెలుసుకోవడం కష్టమైపోతోంది. హంస క్షణాల్లో పాలు, నీళ్లను వేరు చేసినా, నిజం, అబద్దం తెలుసుకోవడానికి కొంత…

Read More

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More

స్టేషన్‌ మాస్టర్‌ కడియమే!

తాటికొండ ను తప్పించి,కడియానికి స్టేషన్‌ రాసిచ్చినట్లే!! తాటికొండపై శ్రేణులు వ్యతిరేకమే? ఆది నుంచి తాటికొండ వివాదాల మరకలే! ఎంతో నమ్మకంతో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా నిలుపుకోలేకపోయారు? నమ్మకాన్ని ఆదిలోనే కోల్పోయారు? గత ఎన్నికలోనే తప్పిస్తారనుకున్నారు? అప్పుడు అందరి అంచనాలు కేసిఆర్‌ పటాపంచలు చేశారు? ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా చేశారు? అలా కూడా రాజయ్యను గెలిపించుకున్నారు? అయినా రాజయ్యలో మార్పు రాలేదు? తాజాగా తమ్ముడికి దళితబంధు తో రాజయ్యపై విమర్శలు! రాజయ్య మీద వున్న చిలిపి ప్రచారాలు మరెవరిమీదా లేవు?…

Read More

రాష్టప్రతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కి తెరాస మద్దతు నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో, పాల్గొన్నా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర..

NETIDHATHRI జూన్ 27,ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు.సోమవారం నాడు జరిగిన యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత, ప్రభాకర్‌ రెడ్డి, రాములు, బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. కె.ఆర్‌.సురేశ్‌ రెడ్డి హాజరయ్యారు

Read More

విధుల నిర్వహణలో వైఫల్యం…ముస్తాఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి స్పస్పెన్షన్

సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్  ఎంపీఓ పై దాడి చేసిన గ్రామ సర్పంచ్ భర్తపై చట్టపరంగా చర్యలకు తీసుకుంటాం                                    గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా) నేటి ధాత్రి:* గంభీరావుపేట మండలం లోని ముస్తఫా నగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ సంధ్యారాణి భర్త కొక్కు దేవేందర్ అధికార అండదండలతో గత…

Read More

కూడికలో పోచంపల్లి! తీసివేతలో ముత్తిరెడ్డి!?

ముత్తిరెడ్డికి మూడో సారి టిక్కెట్టు లేనట్లే? రసకందాయం లో జనగాం రాజకీయం! నాయకులు సంతృప్తిగా లేరు? కార్యకర్తలు సంతోషంగా లేరు? ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు? కొత్త నాయకత్వంతో టిఆర్‌ఎస్‌ కు తిరుగులేదంటున్నారు? ఈసారి ముత్తిరెడ్డి ముఖం చూసే ముచ్చటే లేదంటున్నారు? ముత్తిరెడ్డి కబ్జాలతో జనం లబోదిబోమంటున్నారు? పోచంపల్లిని జనగామ బరిలో దించాలంటున్నారు? రాజకీయాల్లో కూడికలు, తీసివేతలు పక్కాగా వుంటాయి. రాజకీయాల్లో మనుషులు తలకిందులైనా, సరే లెక్కలు ఖచ్చితంగా వుండాలంటారు. కూడాల్సిన చోట కూర్చకుండా, తీసేయాల్సిన చోట తొలగించకుండా…

Read More

ఫస్ట్‌ వికెట్‌…దానం టికెట్‌ కట్‌!?

ఎవరినీ పట్టించుకున్నది లేదు? సమన్వయం చేసుకొని కలుపుకుపోయింది లేదు? కార్పోరేటర్లకు విలువిచ్చింది లేదు? ఉద్యమ కారులకు మేలు చేసింది లేదు? వ్యాపారం, రాజకీయాలు తప్ప ప్రజల గురించి ఆలోచించింది లేదు? నాయకులను కాపాడుకున్నది లేదు? పార్టీలోని వారికే పొగపెడుతుంటే పార్టీ పెద్దలు పట్డించుకున్నది లేదు ? గురువులకు పంగనామాలు కొత్త కాదు? కారును ముంచుతున్నా చూస్తూ ఊరుకోవడం పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు? ఒక్కొక్కరుగా అందరూ దూరమైతే దానం నిలకడ తెలియంది కాదు?  పార్టీలో గుసగుసల…

Read More

కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం

నేటిధాత్రి న్యూఢిల్లీ, జూన్, 24: ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఇరువురు సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్ రావులు శుక్రవారం పార్లమెంట్ భవన్ లో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కె. ఆర్. సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత లతో కలిసి కొత్త ఎంపీలు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీలందరితో వెంకయ్య నాయుడు కొద్ది సేపు…

Read More

పిర్యాదుల గుట్ట పేరుకుపోతోంది?

`స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి అంతకంతకూ పెరిగిపోతోంది? ` ఒక్కొక్కరు ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా గతంలో పట్టలేదు? `కొత్త కమీషనర్‌ ఫైళ్లు దులుపుతున్నారని సమాచారం?   `పిర్యాదుల కదలికపై సర్వత్రా ఎదురుచూపులు? `అత్యధికంగా ములుగు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం మీదే పిర్యాదులు? `ప్రభుత్వ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్‌ వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త భద్రయ్యను చంపబోయారు? `ఇలాంటి దుశ్చర్యలకు అడ్డా రిజిస్ట్రేషన్‌ కార్యాలయమే అన్న ఆరోపణలు కోకల్లలు? `ఇంతకీ కమీషనర్‌ కార్యాలయంలో తిష్ట వేసుకుని అవినీతి…

Read More

రిజిస్ట్రేషన్‌ శాఖలో భారీ ప్రక్షాళన.

    ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్నవారికి తప్పదని తేలిన స్థాన చలనం? దశాబ్దాల కాలానికి పైగా లేని ట్రాన్స్‌ఫర్లు? ముందే చెప్పిన నేటిధాత్రి! నేటిధాత్రి వరుస కథనాలుతో కదలిక! ప్రభుత్వం ఆలోచన ముందే పసిగట్టిన ఉద్యోగులు? యూనియన్‌ కార్యకలాపాలకు కొత్త కమిటీ ఏర్పాటు? రాయభారాలకు తెర తీత? కదల్చకుండా వుండాలంటే ఎంత కావాలి! ఉద్యోగుల ఓపెన్‌ ఆఫర్లు?మంత్రుల స్థాయిలో బేరసారాలు? కోట్లలో జరుగుతున్నట్లు సమాచారం?  రంగారెడ్డి, మేడ్చల్‌ హట్‌ కేకులు? నగర శివారు ప్రాంతాలను వదిలేందుకు…

Read More

ఔషధ ప్రదాత ఫార్మ విజేత

సామాన్య రైతు కుటుంబం… అత్యున్నత శిఖరాల విజయం… భోధన వృత్తి కోరుకుంటే, ఔషద తయారీ ప్రస్థానం… తక్కువ ఖర్చుతో, మేలైన మందులు అందించడమే లక్ష్యం… రూ.600 జీతంతో మొదలైన జీవితం… రూ. 45 లక్షలతో సొంత వ్యాపారం… 138 దేశాలకు విస్తరించిన సామ్రాజ్యం… 300 రకాల మందుల తయారీలో కొత్త అధ్యాయం… బర్డ్‌ ఫ్లూ కు చెక్‌…. స్వైన్‌ ఫ్లూ స్టాప్‌…. ఎయిడ్స్‌ రోగులకు వరం…. తాజాగా కరోనా విరుగుడు ఔషదం… విజయాలకు లెక్కే లేదు…విజయ పరంపర…

Read More

ప్రభుత్వ లాంఛనాలతో రాకేష్ అంత్యక్రియలు.

అంతిమయాత్ర బాధ్యతలు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు హైదరాబాద్ నేటిధాత్రి శుక్రవారం రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన , వరంగల్ జిల్లా కు చెందిన రాకేష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అగ్నిపథ్ నియామకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలో రాకేష్ మరణించడం దురదృష్టకరమని  ముఖ్యమంత్రి కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. కేంద్రం యువకుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్డకరమన్నారు. *రాకేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేసిఆర్…

Read More

కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కెసిఆర్ సీరియస్

రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో .. రైల్వే పోలీస్ కాల్పుల్లో, వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బిసి బిడ్డ రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ…

Read More

నవ తరం నిర్మాత- తెలంగాణ విధాత కేసిఆర్ : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.

కేసిఆర్ ను మించిన నాయకుడు లేడు. అంతటి రాజనీతిజ్ఞుడు దేశంలో మరొకరు లేరు… దేశ సౌభాగ్యం కోసం ఆలోంచిచే ఏకైక నాయకుడు… జాతీయ పార్టీ నిర్మాణం ఒక్క కేసిఆర్ తోనే సాధ్యం. తెలంగాణ ప్రగతి దేశానికి అందించాలనుకుంటున్నాడు. రాజకీయాలు తప్ప, ప్రగతి దారులు చూపిన పార్టీలకు కాలం చెల్లింది… కేసిఆర్ నాయకత్వంలో కొత్త తరం ఆవిషృతమౌతుంది… అది సమీప భవిష్యత్తులోనే సుసాధ్యమౌతుంది… కేసిఆర్ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతుంది… లక్ష్య సిద్ది ఎవరినైనా…

Read More

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన చైర్మన్  నర్సంపేట, నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలలో చేస్తున్న పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్మన్ గుంటీ రజిని కిషన్ హెచ్చరించారు.నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 13 వ రోజుకు చేరుకోగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్మన్ గుంటీ రజిని కిషన్ పనులను పరిశీలన చేశారు.  పాటు పట్టణంలోని 24 వ వార్డులలో…

Read More

మినరల్ వాటర్ ప్లాంట్ తెరిపించాలని ఆందోళన

చెన్నారావుపేట-నేటిధాత్రి: మండల కేంద్రంలో స్థానిక జిపి తరుపున ఉన్న ఒకే ఒక వాటర్ ప్లాంట్ కొసవాడలో ఉంది.గ్రామ ప్రజలే కాకుండా ఈర్యా తండా,రాజీవ్ నగర్ కాలనీ గ్రామ ప్రజలు ఈ ప్లాంట్ నుండే మినరల్ వాటర్ తీసుకెళ్తు ఉంటారు.5 రూపాయలకే గ్రామ ప్రజలకు 20 లీటర్ల సామర్థ్యం గల వాటర్ క్యాన్ కి మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది.కానీ గత నెలరోజుల నుండి ఈ ప్లాంట్ పని…

Read More

రైతు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ ముందు ధర్నా

నేటిధాత్రి చేర్యాల… తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేర్యాల మండలం లో తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఆర్ ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా చేర్యాల మండల రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా గా రైతుబంధు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమకాలేదు అదేవిధంగా నకిలీ విత్తనాలు మార్కెట్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయని నకిలీ విత్తనాలు…

Read More

ఎల్కేజీ ఫీజు మూడు లక్షలా?

ఎల్కేజీ ఫీజు మూడు లక్షలా? నేటిధాత్రి చేర్యాల… 135 కోట్ల జనాభా గల భారతదేశంలో విద్య వైద్యం ప్రాథమిక హక్కు?  రోజులు మారుతూ ఆటవిక రాజ్యం నుంచి ఆధునిక రాజ్యం లోనికి అడుగు పెడుతున్నా, ఆధునిక యంత్రాలు కొత్త కొత్త టెక్నాలజీ మన జీవితంలో నిత్యవసర వస్తువులు అయినప్పటికీ విద్య వైద్యం న్యాయం అనేవి 130 కోట్ల జనాభా లో 80 శాతం మంది ఆర్థిక దరిద్రపు రేఖకు దిగువగా ఉన్న సామాన్య మానవుడికి విద్య వైద్యం…

Read More
error: Content is protected !!