చేసింది చెప్పుకోలేరు! చెప్పాల్సింది ప్రచారం చేసుకోరు!!
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. కరంటు కొరత లేదు,కోత లేదు… నిరంతర విద్యుత్ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు… ఏ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ జరిగింది లేదు….. తెలంగాణలో పెరిగిన భూగర్భ మట్టాలు మరెక్కడా లేవు…. తెలంగాణ వ్యాప్తంగా నీటి జాడల పరవళ్లు గతంలో లేవు… రైతు బంధు ఏ రాష్ట్రంలో లేదు… రైతు భీమా మరే రాష్ట్రంలో లేదు… ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు……