మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన 

జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న  చెన్నారావుపేట-నేటిధాత్రి: మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన తప్పేట సాంబయ్య అనారోగ్యంతో మృతిచెందారు.విషయం తెలుసుకున్న జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న వారి కుటుంబ సభ్యులు అతని కుమారుడు తప్పేట రాజేందర్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణ రెడ్డి,జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ,మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నమిడ్ల సురేష్,మండల మహిళ అధ్యక్షురాలు రాజులపాటి…

Read More

రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు 

మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలం లక్ష్మీ నర్సాపురం పాఠశాల ప్రాంగణంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు ,పూల మాలలతో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది .. ప్రత్యేక ఆహ్వానితులు గా బాడిశ రామకృష్ణ పాల్గొని కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ మాట్లాడుతూ.. ఆదివాసులు హక్కుల పోరాట ఆరాధ్యులు , ఆదివాసి…

Read More

నేటిధాత్రి కథనానికి స్పందన 

చిన్నారులకు భరోసాను కల్పించిన జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న భవిష్యత్తు లో అండగా ఉంటా… పదివేల ఆర్థిక సహాయం అందించిన జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న… చెన్నారావుపేట-నేటిధాత్రి: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నాగమణి అకాల మరణం మృతి చెందగా నేటిధాత్రి కథనానికి స్పందన ఇద్దరు ఆడపిల్లల ఆవేదన తో బాధపడుతున్నారని తెలుసుకుని జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న ఉప్పరపల్లి గ్రామానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి…

Read More

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం :- నేటి ధాత్రి  మండల కేంద్రానికి చెందిన కే. సౌజన్య(36) సంవత్సరాలు గల మహిళ  బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ సౌజన్య కుటుంబ సబ్యులు స్థానిక సర్పంచ్ తూటి రజిత రఫీ ని ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన సౌజన్య పరిస్థితిని మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సర్పంచ్ రజిత రఫీ తెలుపగా వెంటనే స్పందించి సౌజన్య…

Read More

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం :- నేటి ధాత్రి  మండల కేంద్రానికి చెందిన కే. సౌజన్య(36) సంవత్సరాలు గల మహిళ  బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ సౌజన్య కుటుంబ సబ్యులు స్థానిక సర్పంచ్ తూటి రజిత రఫీ ని ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన సౌజన్య పరిస్థితిని మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సర్పంచ్ రజిత రఫీ తెలుపగా వెంటనే స్పందించి సౌజన్య…

Read More

స్థానికులకు ఐఎంఎల్ డిపోలో ఉపాధి కల్పించాలి…

ఐఎంఎల్ డిపో హమాలి ఉద్యమ కమిటీ నాయకులు…. కొల్చారం( మెదక్ ) నేటి ధాత్రి: మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గన్ పూర్ లో ఉన్న ఐఎంఎల్ డిపో లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐ ఎం ఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులకు ఐఎంఎల్ డిపో లో పని కల్పించాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ రమేష్ కు వినతి పత్రం సమర్పించామని ఐఎంఎల్…

Read More

పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలి

ధర్మసాగర్, నేటిధాత్రి:-  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బండి పర్వతాలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లం సాంబరాజు అధ్యక్షతన శనివారం జరిగగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని వందలాది ఎకరాలు వరి పంట, పత్తి పంట, ఇతర…

Read More

మోడల్ స్కూల్ కి రోడ్డు నిర్మాణం చెప్పట్టాలని తహసీల్దార్ ఆఫీస్ వరకు పాదయాత్ర

ఇల్లంతకుంట:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ కి రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ఎస్ఎఫ్ఐచేపట్టిన పాదయాత్రకు మద్దతుగా విద్యార్థుల తల్లిదండ్రులు,స్వేరో,సిపిఎం,కాంగ్రేస్ పార్టీలు విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు. ఎస్ఎఫ్ఐ(భారత విద్యార్థి ఫెడరేషన్) జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్ డిమాండ్* మండలంలోని రహీంఖాన్ పేట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ నుండి తహసీల్దార్ ఆఫీస్ 07 కిలో మీటర్ వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు,ఆటో యూనియన్ సభ్యులు పాదయాత్ర చెయ్యటం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ…

Read More

దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

టిఆర్ఎస్ కే మా ఓటు. నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం. దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మేం టిఆర్ఎస్ కే ఓట్లు వేస్తాం…మా కుటుంబ సభ్యులందరి ఓట్లు టిఆర్ఎస్ కే అని మర్రిగూడ మండలానికి చెందిన నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం చేశారు. తమ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా టిఆర్ఎస్ కే అని ప్రకటించారు. నర్సంపేట గ్రామంలో వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా…

Read More

పూర్వ విద్యార్థుల ఔదార్యం.పాఠశాలకు విరాళం అందజేత

ఇల్లంతకుంట:నేటిధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కుర్ గ్రామంలో తాము చదువుకున్న పాఠశాల మరమత్తులు మరియు అభివృద్ధి కోసం 1997-98 బ్యాచ్ కీ చెందిన విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకీ రూపాయలు 13000/-మరీయు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకీ రూపాయలు 15000/- ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో 1997-98 చెందిన పూర్వ విద్యార్థులు బతిని విప్లవ్,సిద్దం మహేందర్ మరియు కందికట్కుర్ గ్రామ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్,ఎంపీటీసీదొమ్మటి కిషోర్ గౌడ్, స్కూల్ ఛైర్మన్ లు బుర్ల శ్యామల, రంగు…

Read More

17వ పోలీస్ బెటాలియన్ లో పాఠశాల విద్యార్థులకోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రతినిధి నేటిధాత్రి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ నందు పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ శ్రీ కె.సుబ్రమణ్యం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన ఆయుధములు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములకు సంబంధించిన వివరాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు అందరూ ఎంతో ఆసక్తిగా…

Read More

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి. సైబర్ నేరాల పట్ల రామయంపేట లో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. రామాయంపేట పట్టణంలోని స్నేహ జూనియర్ కళాశాల లో షీ టీం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా రామాయంపేట ఎస్సై రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు కచ్చితంగా సైబర్ నేరాలు మోసాలు పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఏవైనా సమస్యలు…

Read More

విద్యార్థులు,యువతి యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా,అందరికి సైబర్ క్రైమ్ పై అవగాహన

విద్యార్థులు,యువతి యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా,అందరికి సైబర్ క్రైమ్ పై అవగాహన *జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు* తంగళ్ళపల్లి: ప్రతినిధి నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలోని విద్యార్థినిలకు సైబర్ క్రైమ్/ ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ వలన కలుగు నష్టం షీ టీమ్ సేవలపై లపై జిల్లా షీ టీమ్ బృందం,AHTU బృందం,…

Read More

వినోద్ రావుకు నివాళులర్పిస్తున్న ప్రెస్ క్లబ్ సభ్యులు

జర్నలిస్ట్ వినోద్ రావుకు ఘన నివాళి వినోద్ రావు కుటుంబాన్ని ఆదుకుంటాం… సీనియర్ పాత్రికేయులు కారంగుల వినోద్ రావు (45) ఇటీవలే అకాల మరణానికి గురయ్యారు. కొనరావుపేట మండలం బావసాయిపేట గ్రామానికి చెందిన కారంగుల వినోద్ రావు నవ తెలంగాణ దినపత్రికకు రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. గత వారం రోజుల క్రితం వినోద్ రావు తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…

Read More

17వ పోలీస్ బెటాలియన్ లో రక్తదాన శిబిరం

17వ పోలీస్ బెటాలియన్ లో రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన 17వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం*  రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రతినిధి నేటిధాత్రి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హీనా, డాక్టర్ రవి బృందం మరియు 17వ పోలీస్ బెటాలియన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ కె.సుబ్రమణ్యం మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, పోలీస్ ఫ్లాగ్ డే లో భాగంగా రక్తదానం…

Read More

రైలు ఢీకొని యువకుడు మృతి.

సంకాపూర్ రైల్వే స్టేషన్లో ఘటన. మృతుడు లింగాపూర్ గ్రామానికి చెందిన నరేష్ గౌడ్.   రామాయంపేట(మెద)నేటి ధాత్రి. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సంకాపూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. మృతుని బంధువులు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం రామయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తిప్పాపూర్ నరేష్ గౌడ్ 28 అనే యువకుడు తన బంధువుల ఇంటికి సంకాపూర్ వెళ్లినట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తూ ప్లాట్ఫారం దాటుతుండగా…

Read More

ఘనంగా నరకాసురవధ..ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

వరంగల్ ఉర్సు గుట్ట వద్ద ఈ నెల 23 సాయంత్రం జరిగే నరకాసురవధ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అదికారులకు సూచించారు..ఈ రోజు ఉదయం కార్పోరేటర్ మరుపల్లి రవి,పోలీస్ అదికారులు,మున్సిపాలిటి మరియు ఇతర అదికారులతో కలిసి ఉర్సు గుట్ట వద్ద నరకాసుర వధ ఏర్పాట్లను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు..ఏర్పాట్లపై అదికారులతో చర్చించి పలు సూచనలు చేసారు.. దసరా ఉత్సవాలలాగే ఈ నరకాసురవధకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని…

Read More

నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద వరల్డ్ బ్రెస్ట్ కేన్సర్ నెల సందర్బంగా నిర్వహిస్తున్న అవగాహన వాక్, మారథాన్ జెండా ఊపి ప్రారంభించిన ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.

మంత్రి మాట్లాడుతూ… చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము కేన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను ప్రతి ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నేస్ మంత్ గా నిర్వహిస్తున్నారు.  రొమ్ము క్యాన్సర్ అవగాహనకు అంతర్జాతీయ చిహ్నంగా పింక్ రిబ్బన్ ను మనం ప్రదర్శిస్తుంటాము. ఇది ఒక మంచి కార్యక్రమం.  రొమ్ము కేన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా వాక్, మారథాన్ నిర్వహించడం మంచి ఆలోచన. ఇందులో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు. …

Read More

నిన్న- ఆగడు… దూకుడే! నేడు- నేను… ఒంటరే!!

`జ్ఞానోదయంలో తన్నుకొచ్చే కన్నీరే!!! `తుంటరి మాటలు తెచ్చిన తంటా! `నోటి దురుసుతో ఒంటరై…దూకుడెక్కువై….దారి కరువై… ` రేవంత్‌ ఒంటరే…అని మొదటి నుంచి చెబుతున్న నేటిధాత్రి… `ప్రతి సందర్భంలోనూ రేవంత్‌ ను హెచ్చరిస్తూనే వస్తోంది నేటిధాత్రి… `సీనియర్లుతో పెట్టుకుంటే సీన్‌ సితారే అని ఎప్పుడో చెప్పింది… `చెప్పగా వినకపోతే చెడంగ చూడాలే…అనే సామెత నిజం చేసిన రేవంత్‌… `ఐపిఎస్‌ అని హోం గార్డులాగా కంగారు పడుతున్న రేవంత్‌.. ` ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగేవారేరీ…కలిసివచ్చేవారేరీ.. ` సీనియర్లను కాదన్న…

Read More

బిజెపికి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పాలి : ఎంఎల్ఏ నన్నపునేని నరేందర్

గులాబీ జోష్ కారు వైపే యువత..టీఆర్ఎస్ లోకి బారీగా చేరిన యువకులు.. చౌటుప్పల్ అభివృద్ది టీఆర్ఎస్ తోనే సాద్యం..కాంట్రాక్టుకు కక్రుత్తి పడి మునుగోడు ఆత్మగౌరవాన్ని రాజగోపాల్ రెడ్డి బీజేపీకి తాకట్టు పెట్టాడు.. టీఆర్ఎస్ విజయం ఖరారైపోయింది..బీజేపీకి డిపాజిట్ రాకుండా ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలి.. ఎమ్మెల్యే,చౌటుప్పల్ 14,19 వార్డు ఇంచార్జ్ నన్నపునేని నరేందర్.. మునుగోడులో గులాబీ జోరు కొనసాగుతుంది..కారు జోరుకు కమలం వాడిపోతుంది..చౌటుప్పల్ లో యువత గులాబీ పార్టీకి జై కొడుతుంది.ఈ రోజు చౌటుప్పల్ 14,19 వార్డులకు…

Read More
error: Content is protected !!