
మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా పని చేయాలి:ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్పల్లి,ఎప్రిల్ 13 నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మల్కా జ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా బాలాజీన గర్ డివిజన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా కూ కట్‌పల్లి నియోజకవర్గం నుంచి అ త్యధిక మెజారిటీతో బిఆర్‌ఎస్ నిగెలిపించుకుందామని.ఎన్నోవేల కోట్ల రూపాయలతో బి.ఆర్.ఎస్ పార్టీ హయం లో నాటి ముఖ్య మంత్రి కేసీఆర్ కూక ట్పల్లి నియో జకవర్గంతో పాటు తెలంగా ణ రా ష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రం గా…