
ఉమామహేశ్వర దేవాలయంలోఅంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు
వీణవంక మండలం లో పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతా రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వీణవంక, ( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని ఘనంగా ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది చిట్టి మల్ల హరిబాబు – శారద దంపతులు స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు రావడం జరిగింది,ఆలయ అర్చకులు రాంపల్లి…