
పనిచేసే ఎంపి కావాలి బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ పనిచేసే ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ 2014 ఎలక్షన్ లో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అన్న వినోద్ కుమార్.నీ గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఎంపీగా ఉన్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని…