
మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి.
మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి. జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్: మహరాష్ట్రలోని సేవాగ్రామ్ గాందీ ఆశ్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ నా యకత్వంలో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహ రించేందుకు నేర్చుకోవాల్సిన అంశాలపై ఐదు రోజుల వర్క్షాపులో రాజకీయ భాగస్వామి కావడానికి మహిళలకు ఉన్న అడ్డంకులు తొల గించుకునేలా బూత్అయిలో వెళ్లి మహిళలు ఒక సముహమును ఏర్పరుచుకొని నాయకులుగా ఎదగాలని రాజకీయాన్ని ప్రబావితం చేసే శక్తిగా మారి మరోవైపు రాజకీయ…