
తాడిపర్తి గ్రామ సభలో రాష్ట్ర ప్లాని oగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి నేటిధాత్రి రాష్ట్ర ప్రభుత్వసంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశమనిప్రజలు,గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి తాడిపర్తి గ్రామ సభలో ప్రజలను కోరారు గోపాల్ పేట్ మండలంలోని తాడిపర్తి గ్రామంలో జరిగిన గ్రామ సభకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, జల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ…