పత్తిపాకలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎన్ను కున్నారు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతుగంటి సాంబరాజ్ మాదిగ,అధికార ప్రతినిధి రమేష్ మాదిగ, ఉపాధ్యక్షులు తుడుం ప్రభాకర్ మాదిగ,ప్రధాన కార్యదర్శి పెండెల కిరణ్ మాదిగ,ప్రచార కార్యదర్శి సురేంద్ర మాదిగ, సహాయ కార్యదర్శి రవీందర్ సంయుక్త కార్యదర్శి హర్షం సంయుక్త కార్యదర్శి బుర్రి మహేందర్ మాదిగ ,కార్యవర్గ సభ్యులు బలుగూరి రాజు మాదిగ,గజ్జి శీను మాదిగ ,గజ్జి రాజు మాదిగ,పోతుగంటి…

Read More

గుడుంబా తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్

రెండు బైక్ లు స్వాధీనం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం సూర్యనాయక్ తండా గ్రామ శివారులో తెల్లవారుజామున రూట్ వాచ్ నిర్వహిస్తుండగా గుడుంబా తరలిస్తున్న సూర్యనాయక్ తండా గ్రామానికి చెందిన మాలోత్ కొమురయ్య ,మాలోత్ సమ్మక్క,జర్పుల రవీందర్,, జర్పుల కవిత అనే నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు బైక్ లు, (48) లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవ డం జరిగింది. ఈ రూట్ వాచ్ లో ఎస్సై జ్యోతి, కానిస్టేబుల్ అఖిల్ కుమార్…

Read More

జిల్లాలో పులి సంచారం

కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో పెద్దపులి సంచరిస్తుంది. బెల్లంపల్లి నేటిధాత్రి : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలోకి శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసిన విషయం తెలిసిందే. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు సమాచారం….

Read More

రుణం తీర్చుకుంటాం

.పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి కృషిచేస్తాం .70 ఏళ్ళ వేడుక సన్నాహక సమావేశంలో పూర్వ విద్యార్థుల ప్రకటన కాశిబుగ్గ నేటిధాత్రి. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రచార కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్ అధ్యక్షతన కళాశాల 70ఏళ్ళ వేడుక సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకున్న ఈ కళాశాల రుణం తీర్చుకుంటామని తెలిపారు. మౌళిక సదుపాయాలు మెరుగుపరచడానికి, కళాశాలలో చదివే పేద విద్యార్థులను అన్నిరంగాల్లో…

Read More

పీజీ సీట్లు పొందిన విద్యార్థులు 12 లోగా కళాశాలలో చేరాలి.

బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పీజీ సెంటర్లో మూడవ విడత సీట్ల కేటాయింపు.ఎంఏ.పొలిటికల్ సైన్స్, ఎంఏ.ఇంగ్లీష్, ఎం.కామ్ కోర్సుల్లో పలువురు విద్యార్థులకు అవకాశం ఒరిజినల్ టిసి మరియు ఇతర విద్యార్హతల పత్రాలతో హాజరుకావాలి ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, పీజీ సెంటర్ ఇన్చార్జి మేడ తిరుపతి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే కాకతీయ యూనివర్సిటీ పీజీ రెగ్యులర్ కోర్సుల కోసం మూడవ విడతలో సీట్లు పొందిన…

Read More

దుమ్మగూడెం మండలం అగ్ని ప్రమాదపు బాధితులకు ఆర్ధిక తోడ్పాటును అందించిన ఎమ్మెల్యే తెల్లం

భద్రాచలం నేటి ధాత్రి బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచిన వైనం దుమ్మగూడెం మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలోని ఇద్దరు నిరుపేదలకు[మిడియం రాజేష్-మిడియం సవిత] సంబంధించిన గడ్డిళ్ళు ప్రమాదపుశాత్తు పూర్తిగా ధ్వంసమై సర్వమూ కోల్పోయి కట్టుబట్టలతో అభాగ్యులగా నిలిచిన సంఘటన చోటుచేసుకొనగా విషయం తెలుసుకున్న ప్రజానాయకులు ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో సదురు భాదితులకు తక్షణసాయంగా అవసరపడే ఇంటిసామాగ్రి నిత్యవసర సరుకులు మరియు కొంత నగదు’ను అందిస్తూ త్వరలోనే మంజూరుకానున్న ఇందిరమ్మ…

Read More

చర్ల మండలం, ఆదివాసీ మహిళా సొసైటీ ఇసుక బిల్లులు తక్షణమే మంజూరు చేయాలి

భద్రాచలం నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఆదివాసీల సొమ్ము దోచుకుంటే ఉద్యమిస్తాం…ఆదివాసీ హక్కులపరిరక్షణవేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు సీనరేజి స్థానిక పంచాయితీ లకే కేటాయించాలి ఇసుక బిల్లులు గిరిజన సొసైటి లకు చేయడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోందని ఆదివాసిహక్కులపరిరక్షణవేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఈ సందర్బంగా ఇరప. రాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములుగు జిల్లా,ఆదిలాబాద్ జిల్లాల్లో జరుగుతున్న…

Read More

జస్టీస్ సుజయ్ ని కలిసిన పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు భద్రయ్య

పరకాల నేటిధాత్రి పరకాలలో ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మరియు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు కోర్టులు ఉన్నాయని ఇక్కడ ఒక అధికారి మాత్రమే పనిచేస్తున్నారని మరియు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పోస్ట్ గత ఏడాది నుండి ఖాళీగా ఉందని పరకాలలో మాకు సీనియర్ సివిల్ జడ్జిల కోర్టు అవసరమని చాలా కాలంగా సబ్ ఆర్డినేట్ స్టాఫ్ పోస్టులు అంటే,స్టెనోగ్రాఫర్,జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులలో జూనియర్ అసిస్టెంట్లు,టిఎల్ఎస్ఎ క్లర్క్…

Read More

ఫేక్ న్యూస్ పై అప్రమత్తంగా ఉండాలి

*గోపగాని సప్తగిరి, సీనియర్ జర్నలిస్ట్*  *”నేటిధాత్రి” హనుమకొండ* ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ గోపగాని సప్తగిరి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సిడిఓఈ లో గల జర్నలిజం విభాగంలో జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ గోపగాని సప్తగిరి “ఫ్యాక్ట్ చెకింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్” ( తప్పుడు వార్తల పై వాస్తవ తనిఖీ ) అనే అంశంపై సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఇస్తూ వెబ్…

Read More

వైఆర్ టీవీ రంజిత్ అక్రమ అరెస్టు పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆగ్రహం.

# అరెస్టును ఖండించిన తెలంగాణ ఉద్యమ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్ది #11 నెలల కాంగ్రెస్ పాలనలో ఎంతోమంది జర్నలిస్టులపై అక్రమ కేసులు # రంజిత్ ను విడుదల చేసి అక్రమ కేసులను ఎత్తివేయాలి # మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్.. హైదరాబాద్/నర్సంపేట,నేటిధాత్రి : జర్నలిస్ట్,వైఆర్ టీవీ చైర్మన్ యార రంజిత్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ నేత భారత్ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి…

Read More

జిడబ్ల్యుఎంసి పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి

మున్సిపల్ కమిషనర్ కు నగర వాసుల వేడుకోలు ♨️ నేటిధాత్రి, వరంగల్ ఇంకా కొన్ని చోట్ల ఇండ్లకు స్టికర్ లు వేయలేదు అనే పిర్యాదులు వస్తున్నాయి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సమగ్ర కులగణన సర్వేలో కొంత మంది ప్రజలకు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి, వాటిని నివృత్తి చేయడానికి కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే, ప్రజల సందేహాలకు సమాధానాలు లభ్యమవుతాయి అని, తద్వారా అధికారులకు కొంత ఇబ్బంది…

Read More

ఆయిల్ పామ్ సాగుతో ఆర్థికంగా రైతులు

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : ఆయిల్ పామ్ సాగుతో ఆర్థికంగా రైతులు ఎంతగానో బలపడతారని జిల్ల రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష నారాయణ, ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి అన్నారు. దేశంలో అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని వారు పేర్కొన్నారు.దుగ్గొండి మండలంలోని పోనకల్ గ్రామంలో గల రైతు బుసరి బాబురావు ఆయిల్ ఫాం క్షేత్రంలో జిల్లా జనసేన ఆద్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు…

Read More

ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : తెలంగాణ ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దుగ్గొండి మండలంలోని చలపర్తి ఎంపీపీఎస్ ఉపాద్యాయుడు ఎం. సురేందర్ ఎంపికయ్యారు.ఆయన ఎంపికను ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షులు శాగ కైలాసం ప్రకటన ద్వారా తెలిపారు.ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాటం చేస్తానని సురేందర్ తెలిపారు.

Read More

అర్హత గల ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.

# జిల్లా స్వీట్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి నర్సంపేట,నేటిధాత్రి : 18 నిండి ఓటు హక్కుకు అర్హత గల ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా స్వీట్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా స్వీట్ నోడల్ అధికారి స్థానిక ఆర్డిఓ ఉమారాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ లలో బూత్…

Read More

జిఎం ను కలిసిన కొండంపల్లి గ్రామ భూనిర్వాసితులు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండంపల్లి గ్రామస్తులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి చాలువాతో సత్కరించిన కొండంపల్లి గ్రామ భూనిర్వాసితులు ఈ కార్యక్రమంలో మోతే కరుణాకర్ రెడ్డి సుంకరి సుధాకర్ రెడ్డి ఐలోని రామచంద్రారెడ్డి కొండం బాల రాజేంద్రప్రసాద్ రెడ్డి మాదాడి నారాయణరెడ్డి చిత్తారి దేవేందర్ గోలి దేవేందర్ రెడ్డి సుంకరి చంద్రారెడ్డి చిత్తారి నాగరాజు దాసరి మల్లయ్య సుంకర సతీష్…

Read More

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు మైనార్టీ విద్యార్థులు ఎంపిక

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-17 గర్ల్స్ 68వ రాష్ట్రస్థాయి హాకి పోటీలకు మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మరియు కళాశాల విద్యార్థినిలు ఎంపిక అయినట్లు ప్రిన్సిపల్ పి.శైలజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థినిలు ఎ.సంజన,బి.రేవతి, ఎన్.శ్రావిక, మేఘన, మానస,9వ తరగతి విద్యార్థిని బి.సుస్మిత లు ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీలు ఈనెల 11 నుండి 13 వరకు నిజామాబాదులో జరిగే…

Read More

ఎం ఎస్ పి పార్టీ మండల అధ్యక్షులుగా ఎర్ర భద్రయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి మహాజన సోషలిస్ట్ పార్టీ సంతానపల్లి మండలం అధ్యక్షులుగా ఎర్ర భద్రయ్య మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు ఈ సందర్భంగా చంద్రమౌళి మాదిగ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎర్ర భద్రయ్య మాదిగ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ విద్యార్థి యువకులను నిరంతరం ఉద్యమం పట్ల అవగాహనతో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఎం ఎస్ పి పార్టీ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్న సందర్భంగా ఈ…

Read More

కాటమయ్య రక్షణ కవచాలను కల్లుగీత కార్మికులకు ఇవ్వాలి: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : కాటమయ్య రక్షణ కవచాలను కల్లుగీత వృత్తి చేసే నిజమైన గీత కార్మికులకు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు అన్నారు.శనివారం నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా నిజమైన కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలనిఆయన అన్నారు. కాటమయ్య…

Read More

దళిత బంధు ఉద్యమానికి మద్దతు తెలపండి

కేటిఆర్ ను కలిసిన దళిత బంధు సాధన సమితి నాయకులు పరకాల నేటిధాత్రి దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటి సూచనల మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు,మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ను,మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు ని దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్ మరియు పరకాల నియోజకవర్గ అధ్యక్షులు ఏకు కార్తీక్ రాష్ట్ర కమిటీ నాయకులు బొమ్మల శంకర్ లు కలవడం జరిగింది.ఈ…

Read More

ఈనెల 18 లోగా పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ భూపాలపల్లి నేటిధాత్రి మార్చి-2025 లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ / సప్లమెంటరీ విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 18వ తేదీ లోగా పరీక్షల ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్ తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 2వ తేదీ వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 21వ తేదీ…

Read More
error: Content is protected !!