
కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..
కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం.. బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పెద్దపెల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.దీనితో పాటు గ్రామంలోని దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాల ను సందర్శించి అక్కడ ఒక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదనంతరం…