
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా గుజ్జల ప్రేమ్ కుమార్
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా గుజ్జల ప్రేమ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ లో జరిగిన ఏబీవీపీ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు గుజ్జల ప్రేమ్ కుమార్ ని భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా ప్రకటించారు విద్యారంగ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక విద్యార్థుల సమస్యల పరిష్కరించడంలో అనేక కృషి చేశారనిఅన్నారు ఈ సందర్భంగా నూతనంగా జయశంకర్ భూపాలపాలి జిల్లా కన్వీనర్…