villagers

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి.. నర్సంపేట నేటిధాత్రి:     మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందు మృతి చెందాడు. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40) యువకుడు వరంగల్ కరీంబాద్ కు చెందిన రజితతో 16 సంవత్సరాల క్రితం పెళ్ళికాగా ఇద్దరు ఆడపిల్లలు అమృత,ఐశ్వర్య జన్మించారు. వారిని వరంగల్…

Read More
awareness program

విద్యుత్ ఉద్యోగులకు భద్రత,.!

విద్యుత్ ఉద్యోగులకు భద్రత, అవగాహనా కార్యక్రమం నిర్వహణ రామడుగు, నేటిధాత్రి:       కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన గుండి సబ్ డివిజన్ పరిధిలో గల విద్యుత్ ఉద్యోగులకు విద్యుత్ భద్రత అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమానికి విశేష అతిథిగా కరీంనగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మేక రమేష్ బాబు, ముఖ్యఅతిథిగా కరీంనగర్ రూరల్ డివిజనల్ ఇంజనీర్ ఎం.తిరుపతిలు హాజరై…

Read More
President

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.!

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాదుని సత్యనారాయణ ….. నేటి ధాత్రి .,,……………..     జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండల గ్రామం ఎల్లారెడ్డి పల్లెలో చేనేత కార్మిక కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాధుని సత్యనారాయణ మాట్లాడుతూ రోజంతా శ్రమించి కార్మికులకు రోజు 300 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని కావున ప్రభుత్వం నెలకు…

Read More
Strike siren

సమస్యలపై స్పందించకపోతే.!

సమస్యలపై స్పందించకపోతే త్వరలో సమ్మె సైరన్..టీజీఈజెఎసి మంచిర్యాల,నేటి ధాత్రి:       తెలంగాణ ఉద్యోగుల,గెజిటెడ్ ఆఫీసర్స్,ఉపాధ్యాయులు,కార్మికులు మరియు పెన్సనర్స్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ (టీజీఈజెఎసి) సూచనల మేరకు మంగళవారం రోజున బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వివరించడం జరిగింది.అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహాయ సహకారాలు అందించి ఉద్యోగుల మరియు వారి కుంటుంబాలకు…

Read More
Congress government

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం.!

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ రామడుగు, నేటిధాత్రి:         కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ…

Read More
Warpin, Pyi workers

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్,.!

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్, పై పని కార్మికుల సమ్మె సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేత సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)         సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న మహిళా సంఘాల చీరలకు కార్మికులకు,మెరుగైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం మీటరుకు రెండు రూపాయలు యజమానులకు పెంచిన కూడా,సరియైన వేతనం ఇవ్వకుండా తగ్గించాలని చూస్తున్నా యజమానులపై ప్రభుత్వం చర్యలు…

Read More
TPCC member Ramanand meets DFO

డీఎఫ్ఓ కలిసిన టీపీసీసీ సభ్యులు.!

డీఎఫ్ఓ కలిసిన టీపీసీసీ సభ్యులు రామానంద్ పాకాల చేపలు మత్స్యకారులకు అవకాశం కల్పించాలి. నర్సంపేట,నేటిధాత్రి:       మత్స్యకారుల జీవనోపాధి కోసం వారిని పాకాల సరస్సులో చేపలు పట్టుకునేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మత్స్యకార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఖానాపూర్ మండలానికి చెందిన పాకాల సరస్సులో…

Read More
Encouragement for a talented student

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం.!

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి లండన్ వెళ్లడానికి అవసరమైన రూ.70 వేల విలువైన విమాన టికెట్ అందజేసిన ఎమ్మెల్యే ఖండాంతరాలు దాటి చదువుకొని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాగా భారతదేశానికి ఖ్యాతి తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే గంగాధర నేటిధాత్రి :      …

Read More
Giniyar Palli

గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో.

నేటి ధాత్రి ఎఫెక్ట్.. గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం : ఆదివారం “వర్షాకాలం పొంగుడు, ఎండాకాలం ఎండుడు” అనే శీర్షికతో” నేటి ధాత్రి” లో వచ్చిన కథనానికి ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ స్పందించారు.మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి,సిబ్బందితో కలిసి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతోందని గ్రామస్తులను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

Read More
house

డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్.!

డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్…? – నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగేనా. కొల్చారం (మెదక్) నేటిధాత్రి: ఇందిరమ్మ ఇల్లు మంజూరులో రోజురోజుకు దుమారం రాజుకుంటోంది సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల లిస్టులపై ఆగ్రహం, అనుమానాలు, గంద రగోళం వ్యక్తమవుతోంది. పల్లె పల్లెలో కాంగ్రెస్ నేతలు మేము కష్టపడ్డాం ఓట్లు వేయించాం అధికారంలోకి వచ్చాం… ఇప్పుడు ఇల్లు తీసుకోవడం మా హక్కు…

Read More
President

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు వనపర్తి నేటిధాత్రి :   వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 7 న జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ….

Read More
CITU

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ.

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )     సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం…

Read More
TV Satyam unanimously elected as the president

జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ.!

జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా టీవీ సత్యం ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి         విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జగిత్యాల జిల్లా బండారి గార్డెన్లో నిర్వహించినటువంటి 18 మండలాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా టీవీ సత్యం ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మాట్లాడుతూ టీవీ సత్యం మన జగిత్యాల అధ్యక్షుడు కావడం మన అదృష్టమని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని నిరుపేదలకు…

Read More
Devotional

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత.

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత రామడుగు, నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ దేవాలయానికి పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులు ఒక లక్ష నూట పదహారు రూపాయల విరాళంను మంగళవారం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన సింహద్వారా తలుపులకి అదనంగా అయ్యే మరో లక్ష రూపాయలని కూడా మేమే భరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని…

Read More
Congress

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్.

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్ సీఎం వ్యాఖ్యలే నిదర్శనం ఇగ రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లే వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఓట్టిమాటేనని తేలింది నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇగ రాదు విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇగ ఇయ్యరని తేల్చేశారు మోసాల కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం ‘‘సంవిధాన్’’ చేత పట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేమైనయ్…

Read More
Farmers

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి కరీంనగర్, నేటిధాత్రి: సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు రాలిన మామిడి తోటలను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను, మామిడి ఇతర పళ్ళ తోటలను వెంటనే వ్యవసాయ అధికారులు…

Read More
school

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.!

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ. ◆- అన్ని వర్ణాల వారు అర్హులే జహీరాబాద్ నేటి ధాత్రి:  సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాలలో ఉచిత ప్రవేశాలు జరుగుతున్నాయని సంస్థాపకులు, మహామండలేశ్వర్ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 14 ఏళ్లలోపు వారు అర్హులని…

Read More
victim to cybercrime

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు.!

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కొత్త నంబర్ల నుండి వచ్చే కాల్స్, లింక్స్, ఏపీకె మెసేజ్ ల పట్ల తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరాలకు గురైతే గంటలోపు(గోల్డెన్ అవర్) ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయడం చాలా ముఖ్యం. జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐపీఎస్ సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )     రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,సులభంగా…

Read More
Hospital

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్.!

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్… డ్యూటీకి డుమ్మా కొట్టిన 15 మంది డ్యూటీ డాక్టర్లు… డాక్టర్లు,నర్సుల హాజరు రిజిస్టర్ ని పరిశీలించిన కలెక్టర్… బయోమెట్రిక్,హాజరు బుక్ పంపించాలని సూపర్డెంట్ ని హెచ్చరించిన కలెక్టర్… రోగులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపిన కలెక్టర్… వర్దన్నపేట (నేటిదాత్రి):     వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన ని జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ హాస్పటల్ ల్లో…

Read More
Zaheerabad MLA meets former minister Harish Rao.

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన.!

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన జహీరాబాద్ ఎమ్మెల్యే. జహీరాబాద్ నేటి ధాత్రి:     మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు కలిశారు. ఝరసంగం మండలం భూపాలపల్లి లో నిర్వహించే పార్టీ సమావేశానికి మరియు మొహమ్మద్ సయ్యద్ తన కూతురు పెళ్లి పత్రిక ఇచ్చి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్, నాగన్న, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!