
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం వేలకోట్ల రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టా. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి, నేటిధాత్రి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే…