కడిగిన ముత్యమే కవిత!
`నేటిధాత్రి ఎప్పుడో చెప్పింది ఆ వార్త. `కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు. `ఈడి వాదనలు పసలేనివి? `సుప్రీం కోర్టు ఈడీ వాదనలు తోసిపుచ్చింది. `ఎట్టకేలకు 5 నెలల తర్వాత బెయిల్ ఇచ్చింది. `ఆత్మస్థైర్యం నిండిన మహిళా నేత కవిత. `ఒక దశలో బెయిల్ పిటిషన్ కూడా వేయలేదు. `అప్రూవర్‌గా మారితే ఊరట కల్పిస్తామని ఆశ చూపారు. `జైలులోనే వుంటా…అప్రూవర్‌గా మారని తెగేసి చెప్పిన కవిత. `బీఆర్‌ఎస్ లో అంబరాన్నంటిన సంబరాలు. `రాజకీయ కక్ష్య సాధింపులతో కవితను…