
అల్లుకు సినిమా చూపించిన తెలంగాణ!
` నిజమైన తెలంగాణ రుచి చూపించిన రేవంత్! ` అతిచేస్తే ఎవరికైనా గతింతే! ఎగిరెగిరి పడితే ఎవరిబతుకైనా అంతే!! ` అల్లుకున్నా, గిల్లుకున్నా వాళ్లంతా ఒక్కటే! కొట్టుకొని, తిట్టుకునే అభిమానులు ఎప్పుడూ వెర్రివాళ్లే!! ` సినీ మాయా నుంచి బ్కెట పడని వెర్రిజనం. ` అల్లు కోసం బిఆర్‌ఎస్ తాపత్రయం. ` సినిమా పరంగా తెలంగాణకు రేవంత్ అభయం. ` అల్లుకు ముల్లు గుచ్చిందని పంటితో తీసేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నం! ` తొలగిపోయిన బిఆర్‌ఎస్ ముసుగు రాజకీయం….