
కథ కాదు…బాల సుబ్బయ్య జీవితం…..| కౌంటర్ విత్ కట్టా…
ఒక వ్యక్తి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. దిక్కు లేని వాడయ్యాడు. ఒకనాడు సమాజంలో గౌరవంగా బతికిన బాల సుబ్బయ్య ఇప్పుడు తలదాచుకుని బతకాల్సి వస్తోంది. జాలసుబ్బయ్య ఏ పాపం చేయలేదు. నేరం చేయలేదు. ఒకరికి మోసం చేయలేదు. కాని ఆయన చితికిపోయాడు. చిల్లిగవ్వ లేకుండా భయం భయంగా బతుకుతున్నాడు. ఎప్పుడూ పది మందికి లేదనకుండా, కాదనకుండా అన్నం పెట్టిన బాల సుబ్బయ్య ఆకలికి బాధపడుతున్నాడు. సమయానికి భోజనం లేక కన్నీళ్లు మింగుతున్నాడు. కొన్ని వందల మందికి…