మునుగోడులో టిఆర్‌ఎస్‌ విజయం ప్రభంజనమే.

`ప్రజాస్వామ్యంలో సంక్షేమ నాయకుడు కేసిఆర్‌ కు మునుగోడు ప్రజల బహుమతే… `కట్టాతో వద్దిరాజు రవిచంద్ర మునుగోడు నుంచి `ప్రజల స్పందన చూస్తుంటే మెజారిటీ చాలా వుండే అవకాశం వుంది. `ప్రజలు ధైర్యంగా టిఆర్‌ఎస్‌ కే ఓటు వేస్తామని చెబుతున్నారు. `ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద అచంచలమైన విశ్వాసంతో వున్నారు. `ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా వుంది.  `మిషన్‌ భగీరథ తో నీళ్ల కష్టాలు తీరాయి. `ఫ్లోరైడ్‌ రక్కసి పీడ వదిలిపోయింది.  `పెన్షన్‌ లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్‌ వైపే! `రైతుబంధు…

Read More

50 వేల మెజారిటీతో గెలుస్తున్నం: తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు.

  `కట్టాతో రవీందర్‌ రావు మునుగోడు నుంచి… `ఆగష్టు నుంచే గడపగడపకు… `బిజేపి దంతా పైన పటారమే… `గ్రామాలలో బిజేపికి కార్యకర్తలే లేరు… `పిడికెడు నాయకులతో అయ్యేది లేదు, పొయ్యేది లేదు… `రాజగోపాల్‌ రెడ్డి ని మళ్ళీ నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. `ఇక కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే… `చేతులెత్తేసినట్లే లెక్క… `బిజేపి, కాంగ్రెస్‌ నాయకులంతా టిఆర్‌ఎస్‌ చేరుతూనే వున్నారు. `బిజేపి, కాంగ్రెస్‌ శిబిరాలు ఎప్పుడో కకావికలమైనవి. `టిఆర్‌ఎస్‌ రోడ్‌ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు….

Read More

మునుగోడు జీవితాలను నిలబెట్టింది కేసిఆర్‌ :ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి.

`మిషన్‌ భగీరథే ప్రజల జీవన ఆయుఃప్రమాణం పెంచుతోంది. `కట్టాతో మునుగోడులో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి. `మిషన్‌ భగీరథ దాహార్తినే కాదు జీవితాలను కాపాడుతోంది. `మునుగోడులో మంచినీరే సంజీవని. `ఆ నీళ్ల కోసమే ప్రజలు దశాబ్దాలు కొట్లాడిరది. `కనికరం లేని కాంగ్రెస్‌ నేతల శాపమే ఫ్లోరోసిస్‌ రక్కసి. `ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది తనువుచాలిస్తున్నా కాంగ్రెస్‌ నాయకులకు జాలి కలగలేదు. `ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న కోమటి రెడ్డి సోదరులకు చిత్తశుద్ధి లేదు. `మునుగోడు మీద రాజగోపాల్‌ రెడ్డి…

Read More

పూటకోమాట…!

  `మాయమాటలు…ఊసరవెల్లి రంగులు?  `రెండు రోజుల్లో మూడు మాటలు! `కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీస్‌ `రాజకీయ దివాళా కోరుతనం అంటున్న జనం… `ఇంత దగాకోరు మాటలు గతంలో ఎవరూ మాట్లాడలేదంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు…. `నేనే పిసిసి అంటాడు….ఈసారికి తమ్ముడిని గెలిపించాలంటాడు… `కాంగ్రెస్‌ గెలిచేది లేదంటున్నాడు! `నన్ను నమ్మనప్పుడు పార్టీలో ఎందుకుంచుకుంటున్నారంటాడు…! `రాజకీయాలనుండి తప్పుకుంటానంటాడు…. `నేనిక్కడే వున్నా నేనెక్కడికి పోలేదన్నాడు… `రెండు రోజులకు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం… `ఇన్ని జిత్తుల మారి వేషాలా? `ప్రజా ప్రతినిధిగా ఇన్ని…

Read More

కేసిఆర్‌తో గోక్కుంటే అట్లుంటది మరి!

`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి… `ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి… ` కేసిఆర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు… `కేసిఆర్‌ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు. `మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల. ` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది… ` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది… ` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది… `ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు… ` ఉద్యమాన్ని,…

Read More

టపాసుల మోతకు వేళాయె..

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి. దీపావళి పండుగ ఎంత కాంతిని ఇస్తుందో ఒక్కసారి అంతే విషాదాన్ని కూడా నింపుతుంది. ఇంటిల్లిపాది ఆనంద ఉత్సహల మధ్య జరుపుకునే పండుగ రోజు ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. 24న జరగనున్న పండగ సందర్భంగా బాణాసంచా పేలి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అనుమతి తప్పనిసరి సిఐ చంద్రశేఖర్ రెడ్డి. హనుమతులు లేకుంటే షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు పోలీస్ నిబంధనలు కఠిన తరం విక్రయదారులు జాగ్రత్తలు…

Read More

నిన్న- ఆగడు… దూకుడే! నేడు- నేను… ఒంటరే!!

`జ్ఞానోదయంలో తన్నుకొచ్చే కన్నీరే!!! `తుంటరి మాటలు తెచ్చిన తంటా! `నోటి దురుసుతో ఒంటరై…దూకుడెక్కువై….దారి కరువై… ` రేవంత్‌ ఒంటరే…అని మొదటి నుంచి చెబుతున్న నేటిధాత్రి… `ప్రతి సందర్భంలోనూ రేవంత్‌ ను హెచ్చరిస్తూనే వస్తోంది నేటిధాత్రి… `సీనియర్లుతో పెట్టుకుంటే సీన్‌ సితారే అని ఎప్పుడో చెప్పింది… `చెప్పగా వినకపోతే చెడంగ చూడాలే…అనే సామెత నిజం చేసిన రేవంత్‌… `ఐపిఎస్‌ అని హోం గార్డులాగా కంగారు పడుతున్న రేవంత్‌.. ` ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగేవారేరీ…కలిసివచ్చేవారేరీ.. ` సీనియర్లను కాదన్న…

Read More

పాడులోకం…పాపపు కాలం!

`కనికరం లేని సమాజం- కదలని మానవత్వం!? `మహానగరంలో పసిపాపపై పైశాచికత్వం…! `ఆ తల్లిదండ్రుల ఆక్రందన వినిపించడం లేదా? `పసిపిల్లల పాలిట పాపాత్ముల పాపపు పనులు? `అది అంతా ఉన్నత వర్గాలుండే సమాజ సమూహం! `అక్కడ పసిపిల్లకు అన్యాయం జరిగితే స్పందించలేరా? `మానవ మృగాన్ని శిక్షించేందుకు కలిసి రాలేరా? `అబాగ్యులైన ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేరా? `వారికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం అండగా నిలబడలేరా? `జంతువులకు వున్న రక్షణ ఆడపిల్లకు లేదా? `ఆడపిల్లగా పుట్టడమే శాపమా? `ఆడపిల్ల…

Read More

ప్రధాని మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం విచారకరం:ఎంపీ రవిచంద్ర

బీజేపీ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనది:ఎంపీ రవిచంద్ర రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయడం వృధా:ఎంపీ రవిచంద్ర చండూరులో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర చండూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.ఆయన పార్టీ బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ బడుగు బలహీన వర్గాలకు,పేద సాదలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు.ఆ పార్టీ ఏలుబడిలో…

Read More

సీనియర్లను పక్కా పక్కనపెట్టుడే!?

` తెలుగు కాంగ్రెస్‌ చేయడమే లెక్క! `చంద్రబాబు చెప్పిందే జరిగేదక్కడ? ` కాంగ్రెస్‌ నిండా తెలుగు దేశం నేతలు నింపుడే…సీనియర్లకు రిటైర్మెంట్‌ ఇచ్చుడే! ` పైకి నవ్వుతూనే పక్కకు నెట్టేసుడే! `ఏఐసిసి ఎన్నికలే వేదికగా మొదలైన పర్ఫెక్ట్‌ స్కెచ్‌! `ఏఐసిసి ఎన్నికలలో సీనియర్లుకు అటు పిలుపు…ఇటు పులుపు! ` గాంధీ భవన్‌ సాక్ష్యిగా అవమానం! `పొమ్మనలేక పొగబెట్టడమే రేవంత్‌ రాజకీయం… ` పొన్నాల మనస్తాపం…. `దామోదర రాజనర్సింహా నారాజ్‌…. `ఒక్కొక్కరిగా బడుగు నేతలను బైటకు పంపుడే! `ఆత్మాభిమానం…

Read More

ప్రైవేటు ఆసుపత్రుల దొంగ దందాలు!?

`తమ వ్యాపారం తగ్గిందని అడ్డదారులు? `ప్రభుత్వాసుపత్రులలో జరిగే చిన్న చిన్న సంఘటనలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేయడం? `ప్రజలను భయాందోళనలకు గురిచేయడం? `మళ్ళీ తమ వ్యాపారం సాగేందుకు ఎంచుకున్న అక్రమ మార్గం? `ప్రసూతి వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రుల వైపే ప్రజలు. `ప్రైవేటు వైద్యం వైపు చూడని గర్భిణీలు… `సాధారణ కాన్పులు ప్రభుత్వాసుపత్రులలో… `ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్లు ఎక్కువ? `మోయలేని ఖర్చుతో పాటు సిజేరియన్‌ వల్ల అనారోగ్యం! `నెలలపాటు విశ్రాంతి…దీర్ఘకాలిక సమస్యలు… `ప్రభుత్వాసుపత్రులలో కేసిఆర్‌ కిట్‌…నగదు ప్రోత్సాహం……

Read More

బడాయి మాటల బిజేపి!?

`కోమటిరెడ్డి కోతలు…అబద్దాల మూటలు?  “మూడేళ్ల కింద ముచ్చట్లు చెప్పి…కాంట్రాక్టు కోసం మునుగోడును ముంచి!? `మునుగోడును అద్దం చేస్తానన్నావు….`అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ అన్నావు… ` తెలంగాణ లో మునుగోడు ముందు వరుసలో నిలుపుతానన్నావు. ` అరవై ఏళ్లలో చేయనిది ఐదేళ్లలో చేస్తానన్నావు…`మూడేళ్లకు చేతులెత్తేశావు… `మునుగోడులోనే ఇల్లు కట్టుకొని వుంటా అన్నావు? `ఇప్పుడూ మళ్ళీ అదే చెబుతున్నావు? `ఆస్తులన్నీ అమ్మైనా సరే ప్రజలకు సేవ చేస్తానన్నావు? `ప్రజల్లో డబుల్‌ బెడ్‌ రూంలో వుంటానన్నావు. 18వేల ప్రాజెక్టు కోసం రాజీనామా చేశావు?…

Read More

కమలం గూటిలో బూరకు బురదే! 

`నీతిమాలిన తనానికి పరాకాష్ట? `రెంటికీ చెడ్డ రేవడి కావడం గ్యారంటీ?   `బిజేపిలో చేరిన వారి పరిస్థితి చూడడం లేదేంటి? `బూర నిర్ణయం నమ్మకాన్ని అమ్ముకోవడం కాదా? `వీటిని కోవర్టు రాజకీయాలనరా?  `పదవులిచ్చిన పార్టీనే మోసం చేస్తే, అక్కడ గౌరవిస్తారా? `వీటిని బానిస రాజకీయాలకు బాష్యమనరా? `పదవులిస్తే అభిమానమా? `ఆత్మాభిమానం, బానిస నిర్వచనాలు రాజకీయాలకా? `అంత ప్రజాభిమానమే వుంటే భువనగిరి ఎందుకోడిపోయినట్లు? `ప్రజలకు సేవ చేస్తే ఎందుకు ఓడిరచినట్లు? `ఓడిరచిన రాజగోపాల్‌ రెడ్డి పంచన చేరి ఎవరికి…

Read More

మునుగోడులో బిజేపికి ముచ్చెమటలే..నా!?

`మూడో ఉప ఎన్నికలో గెలవాలనే ముచ్చట తీరనిదేనా!? `రాజగోపాల్‌ రెడ్డి మాట విని బిజేపి పెద్దలు తొందరపడ్డారా? `చేజేతులా తెలంగాణలో పెరిగిన ఆ కాస్త స్పేస్‌ చెరిపేసుకున్నారా? `గుట్టుగా వున్న నమ్మకం వమ్ము చేసుకుంటున్నారా? `అసలు వేడిలో ప్రజల నాడి తెలుసుకొని తలలు పట్టుకుంటున్నారా? `ప్రచారంలో జనం మాటలు విని బిజేపి నేతలు మోసపోయారా? `రాష్ట్ర నాయకుల మధ్య సఖ్యత లేమి స్పష్టంగా కనిపిస్తోందా? `దుబ్బాక వేరు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేరన్నది తెలిసొస్తోందా? `బ్రాండ్‌ అని…

Read More

ఇది కథ కాదు…! ఓసారి చదివి చూడు!!

`అవినీతి ప్రోత్సాహించడమే ఆ సారు డ్యూటీ? `ఎంతో కొంత ఇచ్చేసి, బిల్లు తీసుకుపో? అని చెప్పడమే ఆయన దృష్టిలో నీతి. `ప్రతి పనికి రేటు, రిబేటు విధిలో భాగమది? `గతంలో కలెక్టర్‌ గా వున్నప్పుడే ఓ ఐఏఎస్‌ అధికారి చెప్పిన మాట? `ఓ బాధితుడు చెప్పిన విషయం వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే? డెస్క్‌,నేటిధాత్రి:   ఈ మధ్య నేటిధాత్రి ఓ అవినీతి అధికారి గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు ప్రచురిస్తోంది. అయినా పై స్థాయి అధికారుల స్పందన…

Read More

ఇవేం దిక్కుమాలిన కమిటీలు?

`ఎన్ని కమిటీలు వేసి తయారు చేస్తారు నివేదికలు? `కావాలనే కాలయాపనలు? `భ్రూణ హత్య కేసులో అధికారుల చిత్రవిచిత్రాలు! `కాలయాపన తప్ప, కనువిప్పు లేదు…కదిలింది లేదు? ` జిల్లా యంత్రాంగం ఇచ్చిన కమిటీ కలెక్టర్‌ త్రోసిపుచ్చారు? `తిరిగి ఫైలు పంపించారు? `మళ్ళీ నివేదిక తయారు చేశారా? కలెక్టర్‌ కు అందజేశారా తెలియదు? `డిఎంఅండ్‌ హెచ్‌ఓ ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందించరు…సమాధానం చెప్పరు? `తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ వేసిన కమిటీ ఏం చేసిందో వివరాలు లేవు? `నివేదిక తయారైనట్లు,…

Read More

గోడు పట్టని వాళ్లు మునుగోడు ఓట్లకొచ్చారు?

` నలభై ఏళ్లు పాలించి గుక్కెడు మంచి నీళ్లివ్వలేదు కాంగ్రెస్‌ ` ఫ్లోరైడ్‌ బాధితులను కళ్ల ముందుంచిన కనికరించలేదు కమలనాధులు. `జనం చేవలేని జీవచ్చవాలైనా కన్నెత్తి చూడలేదు.  `అయ్యో పాపమని పది పైసలు విడుదల చేయలేదు. ` నాగార్జున సాగర్‌ నీళ్లు సముద్రపు పాలు చేశారే గాని నల్గొండకియ్యలేదు. ` కాంగ్రెస్‌ వున్నంత కాలం ఫ్లోరైడ్‌ బాధ తీరలేదు. `మునుగోడు నీళ్ల గోడు ఆనాడు ఏ పార్టీ వినలేదు. `పులిచింతల ప్రాజెక్టు కోసం అన్న రాజకీయం.. `రూ.18వేల…

Read More

దివ్యాంగుల సొమ్ము దుబారా చేస్తూ..? దర్జాలు వెలగబెడుతూ!?

` అయ్యో! దివ్యాంగుల మొర వినరా? అని రాస్తే నేటిధాత్రికి నోటీసులిస్తారా..! ` ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు? `ఎంత కాలం మోసం చేస్తుంటారు? `అవినీతి సొమ్ముతో లాయర్‌ నోటీసులిస్తే సరిపోతుందా? ` ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నేటిధాత్రికి నోటీసులిచ్చే అధికారం ఎవరిచ్చారు? ` ఒక ప్రభుత్వ ఉద్యోగి మీడియాకు లాయర్‌ నోటీసు పంపడం నేరమన్నది తెలుసా? ` ఒక ఉద్యోగి మూడేళ్లకు మించి ఒకే చోట పనిచేయరాదు? ` ఒకవేళ అవసరమైతే ప్రతిసారీ ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో…

Read More

శాఖమూరి దుర్గాప్రసాద్ కు ఎంపీ రవిచంద్ర నివాళి

నేలకొండపల్లి, అక్టోబర్, 10: గుండె పోటుతో మృతి చెందిన గువ్వలగూడెం గ్రామస్తుడు శాఖమూరి దుర్గాప్రసాద్ కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు. సోమవారం ఆయన నివాసానికి వెళ్లి దుర్గా ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దుర్గాప్రసాద్ తనయుడు నవీన్, సోదరుడు మండల టీఆర్ఎస్ నాయకులు శాఖమూరి రమేష్ లను ఎంపీ ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర అక్కడికి విచ్చేసిన గ్రామ టీఆర్ఎస్ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో గువ్వలగూడెం గ్రామ…

Read More

అయ్యప్పలకు ఎంపీ వద్దిరాజు అన్నప్రసాద వితరణ

ఖమ్మం, అక్టోబర్, 10: అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో స్థానిక వీడీవోస్ కాలనీలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని రాజ్యసభ సభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం సందర్శించారు. అక్కడ స్వామి వారి పీఠానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వాములకు స్వయంగా వడ్డించారు. అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న …

Read More
error: Content is protected !!