
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం..
‘ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం’ ‘నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే. దేవరకద్ర / నేటి దాత్రి. దేవరకద్ర నియోజకవర్గం మండలం గోవిందహళ్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూ.. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు. ఒక్క గోవిందహళ్లి గ్రామంలోనే రైతులకు రూ.58,75, 312 రుణమాఫీ చేశామన్నారు. 100 కుటుంబాలకు 200 యూనిట్ల…