
మామిడి తోటలో గూడుపుఠాణి!?
`మహబూబాబాద్ పొలిటికల్ కహానీ! `కవితే..నా! అసలు కిరికిరి!? `సిట్టింగ్ స్థానంలో సిగపట్లేమిటి? `ప్రతిపక్షాలకు అవకాశమివ్వడమేమిటి? ` జిల్లా అధ్యక్షురాలై వుండి ఇదేం పని? ` పార్టీ నిలబెట్టే పని వదిలేసి, పొగబెట్టడమేమిటి? `సమన్వయం వదిలేసి ఎగదోయడేమిటి? ` జిల్లాలో ఈ లుకలుకలేమిటి? `ఇప్పటికే మూడు పదవులు మీ ఇంటికి? `మళ్ళీ కొత్త పంచాయతీ ఏమిటి? `బలమైన చోట బలహీనం చేయడమేటి? `జిల్లా అధ్యక్షురాలిగా ప్రతిపక్ష పాత్రకర్థమేమిటి? ` తెలిసి జరుగుతోందా? తెలియాలనే జరుగుతోందా? `సమస్య సర్థుమనగకపోతే అన్ని…