State budget

ఆశలు బారెడు ఆచరణ మూరెడులా రాష్ట్ర బడ్జెట్.

ఆశలు బారెడు.. ఆచరణ మూరెడులా రాష్ట్ర బడ్జెట్ గత బడ్జెట్ పై శ్వేత పత్రం ప్రకటించాలి ఎన్నికల హామీలు అమలయ్యే విధంగా బడ్జెట్ సవరించాలి వ్యవసాయరంగానికి 10 శాతం కేటాయించకపోవడం శోచనీయం ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ నర్సంపేట నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మూడు లక్షల నాలుగువేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ ఆశలు బారెడు.. ఆచరణ మూరెడులా ఉందని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

Read More
The Additional Collector inspected Indiramma's houses.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిని పర్తి గ్రామాన్ని బుధవారం రోజున అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ వీలైనంత తొందరగా ఇండ్లను పూర్తి చేయాలని అలాగే ఈ గ్రామానికి 64 వచ్చాయని వారిలో 12 మాత్రమే ప్రోగ్రెస్ లో ఉన్నాయని మిగతా వాటిని వీలైనంత తొందరగా ప్రారంభించి పూర్తి చేయాలని…

Read More
RTC employee

ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ.

ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ నర్సంపేట,నేటిధాత్రి : ఎండల ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడంతో బుధవారం నర్సంపేట ఆర్టీసీ డిపో ఆవరణలో డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలంలో డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం ప్రయాణికులతో రద్దిగా డ్యూటీ చేస్తున్నారు వారికి మధ్యాహ్నం సమయంలో కొంత ఉపశమనం కొరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.ఇది వేసవి కాలం రోజు వారిగా అందిస్తామని పేర్కొన్నారు….

Read More
Identity cards should be issued to porter workers

హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి..

హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కు వినతిపత్రం. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో పనిచేయుచున్న హమాలీ కార్మికులకు వెంటనే సభ్యత్వం ఇచ్చి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఏఐఎఫ్టియు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోడెం మల్లేశం గౌడ్ కోరారు. ఈ మేరకు అఖిలభారత కార్మిక సంఘాల సమైక్య (న్యూ) అనుబంధ వ్యవసాయ మార్కెట్ హమాలి కార్మిక సంఘం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్…

Read More
Gunshot

డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు.

ఆమె మాటే – తుపాకి తుటా…..! డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 3 వ వర్ధంతి సభ భద్రాచలం ;నేటి ధాత్రి ఆమె ఉపన్యాసాలతో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి దొరల గుండెల్లో తూటాలను పేల్చిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక చంద్ర భవనంలో ఐద్వా పట్టణ…

Read More
Distribution of exam pads and pens to students..

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ..

నాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ మెరిట్ మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి పరకాల నేటిధాత్రి మండలంలోని నాగారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకుటిఆర్ఎస్వి పరకాల మండల అధ్యక్షులు గొట్టే అజయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాయబోయే పరీక్షలలో మెరిట్ మార్క్స్ సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు మనోజ్,అల్లే…

Read More
Government

ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.

ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు. చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాల నైన్ పాక లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులుఒకరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడుగా వ్యవహరించి వారి ప్రతిభను ప్రదర్శించారు.దీనికి సంబందించిన సమావేశంలో ఒకరోజు ప్రధానోపాధ్యాయులు గా వ్యవహరించిన ఎండీ సన మాట్లాడుతూ ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడానికి గత 3 రోజుల నుండి కష్ట పడి తరగతి గదిలో…

Read More
Milk anointing of Chief Minister Revanth Reddy's portrait..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం..

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం   పరకాల నేటిధాత్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,పోన్నం ప్రభాకర్ కి దామోదర రాజనర్సింహ,ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే ఎన్నడ లేనివిధంగా కానీ విని ఎరుగని…

Read More
Congress

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన.!

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి ) సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఇది ఒక చరిత్ర ఒక అంశం అంటూ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,కాంగ్రెస్ పార్టీ…

Read More
Students

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ   నడికూడ,నేటిధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించగా విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తరగతి గదులలో విద్యాబోధన చేశారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఉన్న విద్యార్థులు సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో విలువలతో కూడుకొని ఉన్నదని,ఉన్నత మైనదని అన్నారు.గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అన్నారు.ఒక డాక్టర్, లాయరు,పోలీస్,కలెక్టర్, రాజకీయ నాయకులు,…

Read More
BJP expressed happiness over allocation of MP funds..

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP..

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP కథలాపూర్ మండల శాఖ…. నేటి ధాత్రి కథలాపూర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కథలాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలకు MP నిధులను కేటాయించడంతో BJP మండల శాఖ,బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ,తండ్రీయాల, కథలాపూర్ గ్రామాలకు బోర్ మోటార్,దులూర్ రజక సంఘ భవనానికి 9 లక్షల రూపాయలు విడుదల చేయడం పట్ల పార్లమెంట్ సభ్యులు బండి…

Read More
Bhadrachalam

భద్రాచల సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు.

భద్రాచల సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు..ఆర్టీసీ సంస్థ సేవలు సిరిసిల్ల టౌన్ :(నేటి దాత్రి) శ్రీరామనవమి సందర్బంగా భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో ద్వారా అందచేస్తామని సిరిసిల్ల ఆర్.టీ.సీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు అన్నారు .బుధవారం సిరిసిల్ల బస్ స్టేషన్ లో తలంబ్రాల బుకింగ్ రశీదు పుస్తకాలను ఆవిష్కరించినారు.ఈ సందర్బంగా డిపో మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ కల్యాణ తలంబ్రాలు బుకింగ్ కోసం భక్తులు సిరిసిల్ల బస్టాండ్…

Read More
Private schools

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.?

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..? తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి   నేటి ధాత్రి! భద్రాద్రి జిల్లా విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహ రిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించని…

Read More
Sri Peddamma Matli

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానము.

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానము జహీరాబాద్. నేటి ధాత్రి: గ్రా రంజోల్ (బాబానగర్), మం॥ జహీరాబాద్, జిల్లా సంగారెడ్డి,తేది : 25-03-2025 మంగళవారము రోజున ఉ॥ 7-00 ని॥లకు సృష్టి, స్థితి, లయకారిణి తన కంటి చూపుతో జగత్తును నడిపించు తల్లి అపారశక్తి మాతా ఆ శక్తి దివ్య స్వరూపిణి, శ్రీ పెద్దమ్మతల్లి మాతా సుమారుగా 150 సం॥ల నుండి ఇక్కడి చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు పొడి, పంటలకు సంబందించి భక్తులందరిని…

Read More
Government

ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన.

*23న ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన.. *రిజర్వేషన్లు రద్దు కోసం ప్రభుత్వాల కుట్ర.. *ఎస్సీ వర్గీకరణతో మాలల వంచనకు ప్రయత్నం… *సింహగర్జనతో మాలల సత్తా చాటుదాం… *వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం చెబుదాం… *రాయలసీమ మాలల జేఏసీ నేతల పిలుపు… తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 19: అనగారిన బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని కుట్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తెచ్చి మాలలను దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని…

Read More
BRSV leaders

బిఆర్ఎస్వి నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం.

బిఆర్ఎస్వి నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం. జహీరాబాద్. నేటి ధాత్రి: ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పురిటి గడ్డ అని. ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ మండలబి ఆర్ యస్. యువనాయకులు. పరమేశ్వర్ పాటిల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిఆర్ఎ స్ నాయకలును ఎక్కడిక్కడ ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం హేమమైన చర్య అని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో నిరసనల కార్యక్రమాలు రద్దు చేసే సర్క్యులర్ ప్రతిపాదన ను…

Read More
NIM

నిమ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి.

నిమ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : సంగారెడ్డి కలెక్టర్. జహీరాబాద్. నేటి ధాత్రి: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీవో, తహసీల్దార్ లతో కలెక్టర్ నిమ్జ్ భూసేకరణ పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గాల రూపురేఖలు…

Read More
Pay taxes

కంపు కొడుతున్న కాంట్రాక్టర్ బస్తీ.

కంపు కొడుతున్న కాంట్రాక్టర్ బస్తీ. బెల్లంపల్లి నేటిధాత్రి : ఇంటి పనుల కోసం బస్తీలోకి వస్తే అసలు మునిసిపాలిటీకి పన్నులు దేనికోసం కట్టాలి అని నిలదీయడానికి బస్తి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న కౌన్సిలర్ కూడా ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదు బెల్లంపల్లి పట్టణంలోని 18. వార్డ్ కాంట్రాక్టర్ బస్తీలో కాలువలు ఏరులైపోరుతున్నాయి చెత్త రోడ్డు మీద పేరుకుపోయి దుర్వాసనకు…

Read More
Pending bills

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. జహీరాబాద్. నేటి ధాత్రి: సర్పంచ్ పెండింగ్ బిల్లులు ఇవ్వలని అసెంబ్లీ ముట్టడి కి వెళ్లకుండా ముందస్తు గా అరెస్ట్ చేసి హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్ట్ అయిన వారు బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి జట్గొండ మారుతీ చంద్రప్ప సర్పంచ్ ల బిల్లులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం మంచింది కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము.

Read More
Studying

ఉన్నత ఉద్యోగానికి ఎంపిక..!

‘దూర విద్యలో చదివి.. ఉన్నత ఉద్యోగానికి ఎంపిక’ కల్వకుర్తి /నేటి ధాత్రి కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన తాళ్ల శివలీల గృహిణిగా ఉంటూ.. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చదివింది. అనంతరం కల్వకుర్తిలో బీఈడీ పూర్తి చేసింది. భర్త తాళ్ల రాజేందర్ ప్రోత్సాహంతో హైదరాబాదులో ఉంటూ.. శిక్షణ తీసుకొని ప్రిపేర్ అయింది. మూడు రోజుల క్రితం వెలుబడిన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలలో ఉద్యోగం సాధించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వరుణ్ గౌడ్…

Read More
error: Content is protected !!