Keerthy Suresh

ముప్పై ఐదేళ్ళ నాటి కథతో…

ముప్పై ఐదేళ్ళ నాటి కథతో…       జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’.   సుహాస్ ప్రాధాన్యమున్న పాత్ర పోషించిన ఈ సినిమా జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh), సుహాస్ (Suhas) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). బాబు మోహన్, శ్రతు, తాళ్ళూరి రామేశ్వరి ఇందులో కీలక పాత్రలు…

Read More
SS CCDC

చెరుకు రైతులను ఆదుకోవాలిటిఎస్ఎస్ సిసిడిసి.

చెరుకు రైతులను ఆదుకోవాలిటిఎస్ఎస్ సిసిడిసి(ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం డిమాండ్ జహీరాబాద్ నేటి ధాత్రి:   జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 25000 ల ఎకరాల్లో రైతులు చేరుకును పండిస్తారు సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుంది.నియోజకవర్గ చెరుకు రైతులు గత కొన్ని సంవత్సరాల నుండి సరైన కర్మాగారం లేకుండా,సరైన ధర లేకుండా ఇబ్బందులకు గురి అవుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కొత్తూర్ బి. చెరుకు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడిపిస్తాం…

Read More
Peddi Movie

అక్కడ మున్నా భయ్యా.. ఇక్కడ రాంబుజ్జి.

అక్కడ మున్నా భయ్యా.. ఇక్కడ రాంబుజ్జి           ‘పెద్ది’ సినిమాలో ఓ కీలక పాత్రలో ఓటిటి సెన్సేషన్‌ మీర్జాపూర్‌ సిరీస్‌ ఫేమ్‌ దివ్యేందు శర్మ (మున్నా భయ్యా క్యారెక్టర్‌ ఫేం – divyenndu) నటిస్తున్నారు. గురువారం మున్నా భయ్యా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. గ్లోబర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan), జాన్వీ కపూర్‌ 9janhvi kapoor) జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi) బుచ్చిబాబు సానా…

Read More
Kannappa

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్.

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్         మోహన్ బాబు, విష్ణు, అతని పిల్లలు కలిసి నటించిన సినిమా ‘కన్నప్ప’.   ఆ రకంగా మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటీనటులను డైరెక్ట్ చేసే ఛాన్స్ ముఖేష్ కుమార్ సింగ్ కు లభించింది. మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రాబోతోంది.   అందులో మోహన్ బాబు (Mohan…

Read More
VIRAATAPALEM

విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైల‌ర్.

విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైల‌ర్         ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్ద‌మ‌వుతోంది. చాలా రోజుల త‌ర్వాత స్ట్రెయిట్ తెలుగులో ఓ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. అదీ కూడా అరుదుగా వ‌చ్చే సూపర్ నేచురల్ థ్రిల్లర్ జాన‌ర్‌లో వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో రెక్కీ (Recce) అనే క్రైమ్…

Read More
Mammootty's health.

మమ్ముట్టి ఆరోగ్యం.. స్పందించిన ఎంపీ..

మమ్ముట్టి ఆరోగ్యం.. స్పందించిన ఎంపీ.. మోహన్‌లాల్‌ ప్రత్యేక పూజలు         మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బుధవారం సాయంత్రం నుంచి పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే   మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బుధవారం సాయంత్రం నుంచి పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  ఆయన అనారోగ్యానికి  గురైన వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ కథనాలను మమ్ముటి టీమ్‌ కొట్టి…

Read More
Neeraja Kota

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా.

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా       తమిళ అనువాద చిత్రం ‘పాపా’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు.   తమిళంలో చక్కని విజయాన్ని సాధించిన ‘దా దా’ (Dada) చిత్రాన్ని తెలుగులో ‘పా పా’ (Paapa) పేరుతో డబ్ చేసి గత శుక్రవారం విడుదల చేశారు నిర్మాత నీరజ కోట (Neeraja Kota). జె. కె. ఎంటర్ టైన్…

Read More
MPDO.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు ఎంపిడిఓకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ బృందం పరకాల నేటిధాత్రి:   గత సంవత్సరం పదవ తరగతిలో పరకాల మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషకం అందచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు. పరకాల నేటిధాత్రి 2024,25 విద్యా సంవత్సరం లో పట్టణంలోని బాలికల పాఠశాల నుండి ఎం.వర్షిత 557,జడ్పిహెచ్ఎస్ నాగారం,వి.విజ్ణేష్ 530ప్రభుత్వ ఉన్నత పాఠశాల,సిహెచ్ అజయ్ 455 జిల్లా…

Read More
Financial Assistance

ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ.

ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ మల్లాపూర్ జూన్ 19 నేటి దాత్రి       ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటాం యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాలజిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ :బాధిత కుటుంబానికి 53116/- రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన యాదవ సంఘనాయకులు జగిత్యాల జిల్లాలో ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ…

Read More
Sekhar Goud.

ప్రైవేటు యాజమాన్యాల ఫీజు దోపిడిని అరికట్టాలి.

ప్రైవేటు యాజమాన్యాల ఫీజు దోపిడిని అరికట్టాలి. కల్వకుర్తి  నేటి ధాత్రి: గురువారం కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ మాట్లాడుతూ.. – కార్పొరేట్ విద్యతో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. – సామర్థ్యాలు లేని బస్సులను సీజ్ చేసి విద్యార్థుల జీవితాలను ప్రాణాలను కాపాడాలి. – విద్యను వ్యాపారంగా చేసి పాఠశాలల్లోనే పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలు తనిఖీలు చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. –…

Read More
Election

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక.

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక. చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక నేర్పటి శీను కుమ్మరి శ్రీనాథ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:   జయశంకర్ జిల్లా భూపాలపల్లి మొగులపల్లి మండల ఇన్చార్జి MRPS నేరెళ్ల ఓదెలు మాదిగ.కో ఇన్చార్జీలు రేణికుంట్ల సంపత్ మాదిగ. రామ్ రామ్ చందర్ మాదిగ . మొగులపల్లి మండల.ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి మాదిగ. జీడి సంపత్ మాదిగ ఆధ్వర్యంలోMRPS ముఖ్య కార్యకర్తల సమావేశ నికి ముఖ్య అతిథులుగా…

Read More
CITU District Secretary Kancha Venkanna

కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్యం.

కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్యం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరు అసంతృప్తికరం సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న కేసముద్రం/ నేటి ధాత్రి               కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్మికుల ను ఉద్దేశించి ఏఐసిటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ఆదాయము సంవత్సరమునకు సుమారు 8 కోట్ల రూపాయలని కానీ కార్మికులకు ఓ నగూరింది…

Read More
Birthday.

మెట్ పల్లి లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

మెట్ పల్లి లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మెట్ పల్లి జూన్ 19 నేటి ధాత్రి:   మెట్ పల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు వారి నివాసములో లోక్ సభ పతి పక్షనేత,ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో…

Read More
Fertilizer shops.

విత్తన ఎరువుల షాపులను తనిఖీ.

విత్తన ఎరువుల షాపులను తనిఖీ జిల్లా వ్యవసాయ అధికారి నునావత్ వీరు నాయక్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:   భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మొగుళ్ళపల్లి గ్రామానికి చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారుల షాప్లను తానిఖీ చేయడం జరిగింది. తానిఖీలో భాగంగా పత్తి విత్తనాల లభ్యత & నిల్వలు, ఎరువుల లభ్యత…

Read More
BJP party leaders,

బదిలీపై వెళ్తున్నా పోలీస్ లకు ఘనంగా సన్మానం.

బదిలీపై వెళ్తున్నా పోలీస్ లకు ఘనంగా సన్మానం. ఆమనగల్ / నేటిధాత్రి:       నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్లు మండలం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, బాల్ రెడ్డి సార్ ఉద్యోగ బదిలీ అవుతున్న సందర్భంగా పోలీస్ స్టేషన్ కి ఉత్తమ సేవలందించినందుకు చిరు సత్కారం చేసి వారిని అభినందించారు.వారికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమనగల్ మండలం ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ మల్లేష్,ఆమనగల్ మండల బిజెపి పార్టీ…

Read More
BC hostels

ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు.

ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని వినతి పరకాల నేటిధాత్రి: ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుబొచ్చు కళ్యాణ్ అన్నారు.ఆర్సిఓకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ మరియు కాలేజీ సమస్యలు పరిష్కరించాలని,అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అద్దె భవనంలో ఉంటున్నటి విద్యార్థులకు వాటర్ మరియు బాత్రూం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టల్…

Read More
Senior Congress leader Dr. Ujjwal Reddy

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు.!

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి. జహీరాబాద్ నేటి ధాత్రి:         కాంగ్రెస్ ద్వారానే దేశంలో విద్యా, ఉపాధి అవకాశాలు పెరుగుతాయాని జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పేర్కొన్నారు.గురువారము రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…2004,2009 రెండు పర్యాయాలు ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు.దేశంలో ఏ నాయకుడు…

Read More
Education.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా. కల్వకుర్తి నేటి ధాత్రి : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సామాజిక సేవలో ముందుంటున్న మిత్ర ఫౌండేషన్ మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కల్వకుర్తి పట్టణానికి చెందిన అరవింద్ చారి యొక్క ఇద్దరు పిల్లలను శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం లో పదవ తరగతి చదివే వరకు వారి విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులను మిత్ర ఫౌండేషన్ భరిస్తుందని…

Read More
Rahul Gandhi's birthday

పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జహీరాబాద్ నేటి ధాత్రి: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం కోహిర్ మండల పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తా వద్ద 11వ వార్డు మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున యువకులు పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని పొన్న…

Read More
Velugu Project

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్ గణపురం నేటి ధాత్రి:   గణపురం మండల కేంద్రంలో వెలుగు ప్రాజెక్టు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్వర్ణభారతి మండల సమాఖ్య వ్యవస్థాపక పాలక వర్గం అధ్యక్షులు చెలమల్ల సంధ్యారాణి కార్యదర్శి ఎండీ రజియా కోశాధికారి సంపెల్లి సరస్వతి గారలను శాలువ షీల్డ్ తో సన్మానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డి ఆర్ డి ఓ బాలకృష్ణ డీపీఎం సోమయ్య సీసీ లు ఇమామ్…

Read More
error: Content is protected !!