
వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని.
వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని బీ ఆర్ ఎస్ అధ్యర్యములో రైతులు రాస్తా రోకో వనపర్తి నేటిధాత్రి : వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యర్యములో రైతులు వనపర్తి లో రాస్తా రోకో చేశారు రైతులకు అండగా ఉంటామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రాత్రి వనపర్తి జిల్లా లో కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను మార్కెట్ యార్డ్…