
ఆదివాసీ యువకుడి పై దాడి.!
ఆదివాసీ యువకుడి పై దాడి చేసిన గిరిజనేతరుడి పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ డిమాండ్.. .. ఆదివాసీ నవనిర్మాణ సేన, తుడుందెబ్బ సంఘాలు… వలస గిరిజనేతరుల నుండీ ఆదివాసీలకు రక్షణ కల్పించాలి.. ఆదివాసీల పైన అగ్రవర్ణాల ఆగడాలను అరికట్టాలి. ఎస్సై రాజ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన ఆదివాసీ నాయకులు.. నూగూర్ వెంకటాపురం ములుగు జిల్లా వెంకటాపురం నేటి ధాత్రి: ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీలకు కనీస రక్షణ కరువైందని ఆదివాసీ నాయకులు…