పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈవీఎంలతో ఇంటింటికి తిరుగుతూ ధర్మారెడ్డి పరకాల కు చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను మ్యానిఫెస్టో ను వివరిస్తూ 30వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ నెంబర్ మీద కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని మహిళలను గ్రామస్థులను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.