తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వాడ వాడలబిఆర్ఎస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంతో పాటు కరపత్రాలతో ఇంతకు ముందు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావు లక్ష కోట్ల మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ప్రచారం చేస్తూ ఓటు అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తో పాటు ప్రజా ప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మైనార్టీ నాయకులు మహిళ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు