వెలగపల్లి జాన్ పత్రికా ప్రకటనలో తెలిపారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్. ఐ ఎన్ టి సి జనరల్ సెక్రెటరీ జయప్రసాద్ దిష్టిబొమ్మ దహన విచారణ కారమని ఈ విషయమే ఖండిస్తున్నామని సింగరేణి కోల్డ్ మై లేబర్ యూనియన్.ఐ ఎన్ టి యు సి.సీనియర్ నాయకులు. ఏరియా ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్. పత్రిక ప్రకటనలో తెలిపారు జనక్ ప్రసాద్ సెక్రెటరీ జనరల్. 26వ తారీకున అన్ని కమిటీలు రద్దు చేయబడినట్టు. ప్రకటించడం జరిగిందని తెలియజేశారు.. టీబీజీకేఎస్. నుంచి వచ్చినా కొంతమందికి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ గా పేర్లు ఇవ్వడంతో. ఐఎన్టీయూసీ నాయకులు ఉద్రికులైనారని. తెలిపారు నాకు తెలియకుండా కొత్తగూడెం. ఇల్లందు. ఏరియా నాయకులను. సంప్రదించి జనరల్ సెక్రెటరీ బొమ్మను. దహనం చేసినట్లు తెలిపారు. ఇలాంటి పొరపాట్లు ఎప్పటికీ జరగవని. సెక్రెటరీగా హామీ ఇస్తున్నానని. వీళ్లు టీబీజీకేఎస్. నుంచి వచ్చిన వారిని జనరల్ సెక్రెటరీ కి తెలియక పోవడం వల్లనే జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో. ఉదయ్ కుమార్. వెంకటేశ్వర్లు. తాజుద్దీన్. బాల శంకర్. సత్యనారాయణ. వెంకటస్వామి. మధుసూదన్ రావు. తదితరులు పాల్గొన్నారు