వనపర్తి నేటిదాత్రి :
నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ కు వనపర్తి నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రజలకు విద్యార్థులకు శ్రేయోభిలాషులకు అభిమానులకు పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి చేసిన అనేక అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చేసిన నమ్మకంతో ఓట్లు వేశారని తెలిపారు
భరత్ ప్రసాద్ కు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన బుచ్చు రామ్
