ములుగు , నేటి ధాత్రి రిపోర్టర్:
జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం త్వరలో ప్రారబోత్సవం వున్న 0దువలన కార్యాలయ ఆవరణలోని పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలనీ సూచించారు .ఈ కార్యక్రమం లో రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య , గోవిందరావుపేట జడ్పీటీసీ తుమ్మల హరిబాబు , ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ , వెంకటాపురం ఎంపీపీ బుర్ర రజిత , జడ్పీటీసీ గై రుద్రమదేవి అశోక్ రెడ్డి , ఏటూరునాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు , తాడ్వాయి ఎంపీపీ గొంది వాణిశ్రీ ,జడ్పీటీసీ లు , అన్ని మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ ,లింగాల రమణ రెడ్డి, కుడుముల లక్ష్మీనారాయణ , గడదాస్ సునీల్ , వెంకటాపురం సీనియర్ నాయకులు గోడవర్తి నర్సింహా మూర్తి , జిల్లా ముఖ్య నాయకులు ,ఎంపీటీసీ లు ,సర్పంచ్ లు ,అన్ని గ్రామల పార్టీ అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్లు , పార్టీ అనుబంధ సంఘాల మాజీ ఎంపీపీ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.