అబ్బడి రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బి ర్ ఎస్ పార్టీ నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అబ్బడి రాజిరెడ్డి అక్రమం అరెస్టు చేసి జైలుకు పంపించడంతో ఇటీవలే విడుదలైన రాజిరెడ్డి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను అక్రమంగా అరెస్టు చేయడం సరి కాదని రైతులను జైలుకు పంపిన పార్టీ కాంగ్రెస్ అని ఇటువంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసిన రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని గత 30 సంవత్సరాలుగా కాస్తూ చేసుకుంటూ పట్టా పొందిన యొక్క భూమిని వెంటనే ఆన్లైన్ లో తిరిగి పునర్ధన చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూవారి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మనో ధైర్యం చెబుతూ వారి కుటుంబానికి బరసో ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో బి. ర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు బుల్లి రామ్మోహన్ మాజీ ఎంపీపీ పడగల మానస రాజు జెడ్పిటిసి కోడి అంతయ్య మాజి జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు. సర్పంచులు ఎంపిటిసిలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు