కాంగ్రెస్ చేసిన విమర్శలను వెంటనే విరమించుకోవాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్బులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లెల్ల గ్రామ మాజీ సర్పంచ్ మాట్ల మధు మాట్లాడుతూ నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ప్రతిపక్షంలో ఉన్నారా పాలకపక్షంలో ఉన్నారా కాంగ్రెస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని సిరిసిల్లలో అభివృద్ధి జరగా లేదని చెప్పడం వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నేర్పిన నీతి అని అధికారంలోకి వచ్చి 9 నెలలైనా తట్టుడు మట్టి పోయని మీరు కేటీఆర్. ను విమర్శించడం మంచిది కాదు అని ఏ అధికార హోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో కేకే మహేందర్ రెడ్డి పాల్గొంటున్నారు అని ఒక సీనియర్ న్యాయవాదిగా పనిచేసిన ఆయనకు తెలియదా చేనేత రంగానికి అండగా ఉండి కేటీఆర్ చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి చెల్లించి 50 లక్షల నిధిని ఏర్పాటు చేసింది.కేసీఆర్ కాదా సిరిసిల్లలో బతుకమ్మ ఆర్డర్ వర్కుటు ఓనర్ పథకం నేతన్న బీమా వంటి అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన కేటీఆర్ ను విమర్శించడం సరికాదని మా ప్రభుత్వంలో చేనేత కార్మికుల ఆనందంగా ఉంటే ఇప్పటిమీ ప్రభుత్వంలో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటన కనబడతలేరా నేతన్నల ఆగం చేసింది మీరు వారికి అండగా ఉండి ఆదుకున్నది మేము కేవలం 10 సంవత్సరాల లో. సిరిసిల్ల ఇంత అభివృద్ధి జరిగిందో మీకు కనిపియ్యడం లేదా 30 సంవత్సరాల ప్రజా జీవితంలో రెండుసార్లు సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన ప్రజల పక్షాన నిలబడిన జిల్లా అధ్యక్షుని పై. విమర్శలు చేయడం సరికాదని మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సగమైన చేసి చూపించాలని ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి తులం బంగారం రైతు భరోసా ఏది ఉద్యోగ బరితీలుఏమీ మా ఉద్యమ పార్టీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ గా చేసిన ఘనత కేటీఆర్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు అధికారంలో ఉన్నారా పాలక పక్షంలో ఉన్నారా అలాంటివారు విమర్శలు చేయడం మానుకోవాలని మరోసారి కెసిఆర్ ను గాని కేటీఆర్ ను గానిమా నాయకులపై విమర్శలు చేస్తే. ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కొయ్యడ రమేష్ అబ్బడి అనిల్ రెడ్డి చిలువేరి చిరంజీవి గుండు ప్రేమ్ కుమార్ అమర్రావు అప్రోజ్. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!