భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణంలో ఉన్న తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కటకం జనార్ధ న్ మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి పనులను తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు అని ఆరోపించారు రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ సక్రమంగా జరగలేదు అలాగే రైతులకు రైతు భరోసా ఎకరానా 15 వేల రూపాయలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ రైతుకు ఇవ్వలేదు రైతులను మోసం చేసినారు అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్ధి జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ మైనార్టీ నాయకులు కరీం రజిత రవీందర్ తదితరులు పాల్గొన్నారు