తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల పలు గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆశయ సాధనగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మరణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించారని వచ్చిన తర్వాత దేశంలోనే మన తెలంగాణకూ ప్రజలకు అవసరమయ్యే విధంగా ఎన్నో ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చారని మళ్లీ ఇంకోసారి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత మన మంత్రి కేటీఆర్ మన నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి పరిచారని అలాంటి మన మంత్రి కేటీఆర్ ని లక్ష కోట్ల మెజారిటీతో గెలిపించాలని మన ముఖ్యమంత్రి ఇప్పటికి ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారని ఇకముందు కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి మండల పలు గ్రామాల్లో ప్రచారంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళా నాయకులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు