తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలంలోని గోపాల్ రావు పల్లె పాపాయిపల్లి గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఇట్టి ప్రచార కార్యక్రమానికి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఇట్టిప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఆయన సమీక్షంలో గ్రామంలోని కొందరు ప్రజలు గులాబీ పార్టీలో చేరినారు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అంటే రైతుల పార్టీ అని అని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకువచ్చి దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచారని అలాగే వచ్చే ఎన్నికల్లో మన అభివృద్ధి ప్రదాత కేటి రామారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మళ్లీ ఆశీర్వదించి మూడోసారిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ని ముఖ్యమంత్రిగా చేయాలని ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస రాజు ఎంపిటిసి దుర్గాప్రసాద్ మండల అధ్యక్షులు రాజన్న ఎంపీటీసీ కోడి అంతయ్య పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మండల రెడ్డి సంఘం అధ్యక్షులు ఏ సిరెడ్డి రాంరెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మీరాల భాస్కర్ యాదవ్ గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు