గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో సీతారాంపురం గ్రామానికి చెందిన గురువారం అనారోగ్య సమస్యలతో బాధపడుతు గోవర్ధన సత్యనారాయణ చార్యులు తుది శ్వాస విడిచారు. తెల్సిన వెంటనె భూపాలపల్లి వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ పొలుసాని లక్ష్మీ నరసింహ రావు, మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, సర్పంచ్ రామంచ భద్రయ్య, మాజీ సర్పంచ్ ఓదాకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు వైనాల వెంకటేష్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాచర్ల రాజేష్ ఖన్నా, సొసైటీ డైరెక్టర్ రామంచ చంద్రయ్య, యాదవ సంఘము అధ్యక్షుడు బొబ్బాల సాంబయ్య,ఆర్యవైశ్య మాజీ మండల అధ్యక్షుడు కాళ్ళ రంగయ్య,విశ్వ బ్రాహ్మణ సంఘము అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు,భూపతి కృష్ణ, డాక్టర్ లక్ష్మీ నారాయణ, ఈర్ల రాజుకుమార్ పక్కల భద్రయ్య, యూత్ సభ్యులు నాగవెళ్లి రామచందర్,బాణాల శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ గుండు సుభాష్ తదితరులు పాల్గొన్నారు.