నడికూడ,నేటి ధాత్రి:
నడి కూడ సర్పంచ్ ఊర రవీందర్ రావు తండ్రి ఊర రాజేశ్వర్ రావు నిన్న సాయంత్రం మృతి చెందగా ఈ రోజు వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు), ప్రధానకార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు కోడెపాక కరుణాకర్,మచ్చ రవీందర్, సుధాటి వెంకటేశ్వర్ రావు,తిప్పర్తి సాంబశివ రెడ్డి,పర్నెం తిరుపతి రెడ్డి,పరకాల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పోచంపల్లి రఘుపతి,కoటాత్మకూర్ గ్రామ సర్పంచ్ రేకుల సతీష్,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.