కారేపల్లి నేటి ధాత్రి.
సింగరేణి మండలం లావుడ్యా తండా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్.తండ్రి
శివ కు నివాలులు అర్పించిన బి.అర్.ఎస్ నాయకులు. పంచాయతీ కార్యదర్శి సంతోష్ ని ఫోన్ లో పరామర్శించిన జీవన్ లాల్ మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతి లావుడియ తండా గ్రామానికి చెందిన లావుడ్యా శివ ఇటీవల కాలంలో మృతి చెందారు. శనివారం పేదకర్మ కు బి.అర్.ఎస్ నేతలు హాజరై శివ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివళులర్పించారు. ఇట్టి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ కమిషనర్ శ్రీ లావుడ్యా జీవన్ లాల్ కి తెలుపగా మృతుని కుమారుడు సుర్యతండా పంచాయితీ కార్యదర్శి సంతోష్ కు ఫోన్ లో మాట్లాడుతూ అయనను పరామర్శించారు . ఈకార్యక్రమంలో నివాళులర్పించిన వారిలో వైరా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జడ్పిటిసి జగన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సింగరేణి మండల మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, నాయకులు రాంబాబు తదితరులు పాల్గొని పరామర్శించారు.