
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలం గురిజాల ఎంపిటిసి బండారి శ్రీలత-రమేష్ దంపతుల కుమారుని వివాహం దుగ్గొండి మండలం, గిర్నిబావి గ్రామంలోని జిఅర్బీ ఫంక్షన్ హాల్ లో జరుగగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్బంగా నూతన వధూవరులు సృంజయ్-వర్షితలను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారయణ ,జెడ్పిటిసి జయ గోపాల్ రెడ్డి , ఏంపిపిలు మోతే కళావతి పద్మనాభరెడ్డి,వేములపెల్లి ప్రకాష్ రావు, బిఆర్ఎస్ పార్టీ యూత్ డివిజన్ కన్వీనర్ ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్,ఎంపిటిసిలు పెద్ది శ్రీనివాస్ రెడ్డి , మోటూరి రవి,
మాజీ సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ భాద్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.