
కారేపల్లి నేటి ధాత్రి.
సింగరేణి మండలం లో పర్యటించిన బానోత్ మదన్ లాల్ వెంకట్యతండా గ్రామపంచాయతీ పరిధి లోని బల్లునగర్ తండా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అనుచరుడు బానోత్ వెంకట్రామ్ కుమారుడు,తరుణ్ నాయక్ (ఇంజనీర్ ఐఒసిఎల్) వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైరా నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బానోత్ మదన్ లాల్
అనంతరం కారేపల్లి సినిమా సెంటర్లో కార్యకర్తలతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకునారు
మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వెంట సింగరేణి మండలం జెడ్పీటీసీ వాంకొడోతు జగన్ నాయక్.భెల్ మేనేజర్ గుగులోత్ రవి. హనుమకొండ రమేష్.జడల వెంకటేశ్వర్లు. డోకేన రవీందర్
sk గౌసుద్దీన్ .గుగులోత్ భగవాన్ లాల్,బుజ్జిబాబు, జుంకీలాల్. భూక్యా చందు.గుగులోత్ శివ నాయక్, సోమందుల నాగరాజు. కళ్యాణ్.దరవత్ వికాస్.గ్రామ శాఖ అధ్యక్షుడు బానోత్ భాస్కర్ , పొడుగు హరీష్ .బానోత్ రమేష్ ,ప్రధాన కార్యదర్శి జర్పల జగన్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.