దళితులు ఆర్థికంగా ఎదగాలంటే బి ఆర్ఎస్ ప్రభుత్వం రావాలి.

ఎస్సీ సెల్ మండల నాయకుడు బట్టు సాంబయ్య.

నల్లబెల్లి, నేటి ధాత్రి: దళిత సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సంఘాలకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి వారి ఆర్థిక అభివృద్ధి కొరకైక దోహదం చేస్తున్నారని ఎస్సీ సెల్ మండల నాయకుడు బట్టు సాంబయ్య పేర్కొన్నారు ఈ మేరకు మండలంలోని లెంకలపల్లి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపుకై దళిత కాలనీలో ప్రచారం నిర్వహించి పెద్ది సుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు ఆకుల సాంబరావు, పరికి నవీన్, పోడేటి సాగర్, బొమ్మ కంటి అనిల్, బోట్ల శ్రీనివాస్, సర్పంచ్ మేకల లక్ష్మీ సాంబయ్య, ఉప సర్పంచ్ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ గన్నేబోయిన చేరాలుగౌడ్, మాజీ ఎంపిటిసి గడ్డమీది రత్నాకర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తపెళ్లి అశోక్, పప్పు శంకర్, కన్నం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!