
నేటి దాత్రి న్యూస్
సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్‌పల్లి మండల ముద్దాపూర్ గ్రామంలో గ్రంధాలయం చైర్మన్ &మండల ఇంచార్జి లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది… ప్రచారంలో భాగంగా ముద్దాపూర్ గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య,పిష్క అమరేందర్ మరియు జిల్లా నాయకులు ప్రదీప్ యాదవ్, పత్తిరి రాము, స్వామి, కర్ణాకర్ చారీ, కానుగుల చంద్రం, బచ్చలి రవి, మహేష్ యాదవ్, కంకణాల మల్లేశం, దేవి భూపాల్ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు..