
BRS Complains Against Telangana IAS, IPS Officers to Centre
తెలంగాణ ఐఏఎస్ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు
హైదరాబాద్,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పుదారి పట్టించేలా మాట్లాడిన ఐపీఎస్ అధికారి డి.ఎస్. చౌహాన్, ఐ.ఎ.ఎస్ అధికారి హరి చందనలపై ఆల్ ఇండియా సర్వీస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో.. మంగళవారం ఢల్లీిలో కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖా మంత్రి జితేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ (ఎమ్మెల్సీ), బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు