
అధిక మెజారిటీ తో పుట్ట మధు ను గెలిపించాలి
బి ఆర్ ఎస్ మండల అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి
మహాముత్తారం :- నేటి ధాత్రి
మహాముత్తారం మండలం లోని నిమ్మగూడెం, సింగారం, స్తంబంపల్లి, గండి కామరాం గ్రామాలలో గడప గడపకు మహాముత్తారం బి ఆర్ ఎస్ మండల అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి గడప గడప కు బి ఆర్ ఎస్ ప్రచారం చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలు వివరిస్తూ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ ని అధిక మెజారిటీ తో గెలిపించాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి ప్రజలను కోరారు
ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు