
ఈ కార్యక్రమానికి.మాల మహానాడు రాష్ట్ర సహాయ కార్యదర్శి కూరపాటి రవీందర్.పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.సన్నాసి బస్తీ గల 29వ వార్డు నందు అలుగోలు రాములు (70)ఇంటిదగ్గర జరిగిన అలుగోలు బ్రహ్మయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిఅర్పిస్తూ మాల మహానాడు మాల మహానాడు రాష్ట్ర సహాయ కార్యదర్శి కూరపాటి రవీందర్ మాట్లాడుతూ పెద్ద రాంబాబు పెద్దమనిషిగా 40 సంవత్సరాలుగా ఈ బస్తీలో అనేక కార్యక్రమాల్లో మంచి చెడు పాల్గొని 300 జంటలకు పైన పెళ్లిళ్లు చేసి అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజున లేరు అనేసరికి బస్తీ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో అలుగోలు కుటుంబ సభ్యులు మరియు మలమహానాడు జిల్లా కార్యదర్శి పనికెళ్ళ సుదర్శన్ బస్తీ వాసులు మాల మహానాడు పట్టణ కార్యదర్శి సురేష్ ముధం రాము తదితరులు పాల్గొన్నారు